Namitha: నమితను సర్వం నాకేసి వదిలించుకున్న హీరో.. ఎవరంటే.?
Namitha: హీరోయిన్ నమిత అంటే ప్రత్యేక పరిచయాలు అక్కర్లేని పేరు..ఈ ముద్దుగుమ్మ కాస్త బొద్దుగుమ్మగా మారిపోయింది.ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు సన్నగా మల్లె తీగలగా ఉండేది. కానీ ప్రస్తుతం పిల్లలు పుట్టడంతో లావెక్కింది.అయితే పిల్లలు పుట్టకముందే పెళ్లికి ముందే ఈ హీరోయిన్ కొన్ని ఇబ్బందులతో డిప్రెషన్ లోకి వెళ్లి మందు కి బానిస అయ్యి లావైపోయింది.

Who is the hero who got rid of Namitha
ఒకప్పుడు చేతి ననిండా అవకాశాలతో కోలీవుడ్లో స్టార్ హీరోయిన్ గా రాణించిన నమిత తెలుగులో కూడా మంచి మంచి సినిమాలు చేసింది. కానీ కోలీవుడ్ లోనే ఎక్కువ పాపులర్ అయింది. అయితే అలాంటి నమితని కోలీవుడ్ లో ఉండే ఓ హీరో సర్వం నాకేసి వదిలేసాడు అంటూ అప్పట్లో కొన్ని వార్తలు మీడియాలో చక్కర్లు కొట్టాయి. ఇక విషయంలోకి వెళ్తే.. నమిత తమిళంలో ఉండే ఒక స్టార్ హీరో తో పెళ్లికి ముందే ప్రేమలో పడిందట.(Namitha)
Also Read: Asin: ప్రేమించానని నమ్మించి కోట్లు నొక్కేసింది.. అసిన్ నిజ స్వరూపం బయటపెట్టిన హీరో.?
అయితే ఆ హీరో నమిత దగ్గర ఉన్న డబ్బులు అన్ని తీసుకొని ఎంజాయ్ చేసి కొద్దిరోజులు ప్రేమలో ఉన్నట్టు నటించి ఆ తర్వాత ఆమెకు బ్రేకప్ చెప్పేసి ఆమెను వదిలేసారట.ఇక ఎప్పుడైతే నమిత కి ఆ హీరో బ్రేకప్ చెప్పాడో అప్పటినుండి నమిత చాలా డిప్రెషన్ లోకి వెళ్లి పబ్బులు పార్టీలు అంటూ తిరుగుతూ పూర్తిగా మద్యపానానికి బానిసైపోయిందట.

దాంతో ఫ్యామిలీ ఎన్నిసార్లు చెప్పినా కూడా తన వ్యసనాన్ని మార్చుకోలేదట నమిత.అలా నమిత ప్రేమలో మోసపోవడంతో చివరికి డిప్రెషన్ లోకి వెళ్లి లావెక్కింది.ఆ తర్వాత తనని అర్థం చేసుకొని ప్రేమించిన వీరేంద్ర చౌదరిని పెళ్లి చేసుకుంది ఇద్దరు కవల పిల్లలకు జన్మనిచ్చింది.(Namitha)