Pawan Kalyan: పవన్ కళ్యాణ్ చేసిన పనికి ఉరేసుకొని చనిపోవాలనుకున్న హీరో.. ఎవరంటే.?


Who is the hero who wanted to hang himself for what Pawan Kalyan did

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కారణంగా ఓ నటుడు సూసైడ్ చేసుకోవాలి అనుకున్నారట. మరి ఇంతకీ పవన్ కళ్యాణ్ వల్ల ఆ నటుడు ఎందుకు చనిపోవాలనుకున్నారు.. పవన్ కళ్యాణ్ చేసిన తప్పేంటి అనేది ఇప్పుడు చూద్దాం. పవన్ కళ్యాణ్ నటించిన అత్తారింటికి దారేది సినిమా అందరూ చూసే ఉంటారు. అయితే ఈ సినిమా విడుదల తేదీ ఫిక్స్ చేసిన దాని కంటే ముందే రిలీజ్ అయింది.

Who is the hero who wanted to hang himself for what Pawan Kalyan did

అయితే ఈ సినిమా మొదట పైరసీ లీక్ అవ్వడంతో సినిమాపై ఎఫెక్ట్ పడుతుంది అనే ఉద్దేశంతో సినిమాని వారం రోజుల ముందే విడుదల చేశారు.అయితే అదే టైంలో నటుడు రాజ్ కుమార్ తన బారిష్టర్ శంకర్ నారాయణ మూవీ రిలీజ్ చేశారట. ఈ సినిమా విడుదలయ్యాక పాజిటివ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ వచ్చే నెలలో విడుదలవ్వాల్సిన అత్తారింటికి దారేది మూవీ ఈ సినిమా విడుదలైనప్పుడే రిలీజ్ చేయడంతో బారిష్టర్ శంకర్ నారాయణ సినిమాపై ఎఫెక్ట్ పడి చాలా కోట్లు నష్టపోయారట రాజకుమార్.. (Pawan Kalyan)

Also Read: Balakrishna: పదో తరగతి పరీక్షలు రాస్తూ బాలయ్యతో రొమాన్స్ కోసం ఈ హీరోయిన్ ఏం చేసిందో తెలిస్తే షాకే.?

అలా ఈ సినిమాకి కోట్ల నష్టం రావడంతో నటుడు రాజ్ కుమార్ చనిపోవాలి అనే నిర్ణయం తీసుకున్నాను అంటూ రీసెంట్ ఇంటర్వ్యూలో తెలియజేశారు.ఇక రాజ్ కుమార్ పేరు చెబితే గుర్తు రారు కానీ ఆయన ఫేస్ చూస్తే గుర్తుపడతారు.

Who is the hero who wanted to hang himself for what Pawan Kalyan did

అచ్చం చిరంజీవి పోలికలతో ఉన్న రాజ్ కుమార్ చిరంజీవి కారణంగానే తను చేసిన సినిమాలు ఫ్లాప్ అయ్యాయి అని ఎన్నో ఇంటర్వ్యూలలో చెప్పుకొచ్చారు. చిరంజీవి రూపు రేఖలతో పుట్టడమే తనకు పెద్ద మిస్టేక్ అయింది అని కూడా చెప్పారు. ప్రస్తుతం రాజ్ కుమార్ సినిమాలు వదిలేసి సీరియల్స్ లో రాణిస్తున్నారు.(Pawan Kalyan)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *