World Chess Champion Gukesh: ప్రపంచ ఛాంపియన్ గా గుకేష్..చంద్రబాబుపై ట్రోలింగ్‌ ?

World Chess Champion Gukesh: భారతదేశానికి చెందిన గుకేష్ ప్రపంచ ఛాంపియన్ గా గెలిచాడు. సింగపూర్ లో అతను టైటిల్ సొంతం చేసుకున్నాడు. ప్రపంచ చెస్ చాంపియన్షిప్ లో చైనా ఆటగాడు దిన్ లిరెన్ ను ఓడించి గుకేష్ విజేతగా నిలిచాడు. ప్రపంచ ఛాంపియన్ గా నిలిచిన అతి చిన్న వయస్కుడైన ఆటగాడు గుకేష్ కావడం విశేషం. World Chess Champion Gukesh

World Chess Champion Gukesh Trolling On Chandrababu

ఇతను 18 ఏళ్లకే ఛాంపియన్ గా నిలిచి చరిత్రను తిరగరాశాడు. ప్రస్తుతం ప్రపంచ ఛాంపియన్ గా నిలిచిన వెంటనే గుకేష్ పైన డబ్బుల వర్షం కురిపించారు. అతడు గెలిచినందుకు అద్భుతమైన ప్రైజ్ మనీ లభించింది. ప్రపంచ ఛాంపియన్ గా నిలిచినందుకు గుకేష్ కు 1.3 మిలియన్ డాలర్లు అంటే సుమారు రూ. 11 కోట్లు అందుకున్నాడు. గుకేష్ వయసు కేవలం 18 సంవత్సరాలు. World Chess Champion Gukesh

Also Read: Allu Arjun Arrest: దారుణం.. అల్లు అర్జున్ కు 14 రోజుల రిమాండ్..సంధ్య తొక్కిసలాట కేసులో శిక్ష ఇదే!!

అతి చిన్న వయస్సులో అతను చెస్ ఆధారంగా కోటీశ్వరుడు అయ్యాడు. అతను ఇప్పటికీ తన చదువును కొనసాగిస్తున్నాడు. చెస్ చాంపియన్ గుకేష్ నికర విలువ దాదాపు రూ. 10 కోట్లు. ఇప్పుడు ప్రపంచ ఛాంపియన్ అయిన తర్వాత గుకేష్‌ కెరీర్‌ మారుందంటున్నారు. అయితే… గుకేష్ తాత వాళ్లది ఏపీ అట. కానీ చెన్నైయ్‌ లో సెటిల్‌ అయ్యారు. ఈ తరుణంలోనే.. తెలుగోడు అంటూ చంద్రబాబు ట్వీట్‌ చేశారు. అయితే.. చంద్రబాబును ఉద్దేశించి.. ట్రోలింగ్‌ చేస్తున్నారు తమిళులు. World Chess Champion Gukesh

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *