Mohan Babu: అందర్ని భయపెట్టే మోహన్ బాబు ఆ హీరోయిన్ ని చూస్తే మాత్రం వణుకుతారా.?


Would Mohan Babu tremble when he saw that heroine

Mohan Babu: ఏంటి అందరినీ గడగడలాడించే మోహన్ బాబు ఆ హీరోయిన్ ని చూస్తే నిజంగానే భయపడతారా.. మాటలతోనే మోహన్ బాబు కి బెదిరిపోతారు. అలాంటిది నఓ హీరోయిన్ కారణంగా మోహన్ బాబు బయటపడడం ఏంటి అని ఈ విషయం తెలిసిన చాలా మంది ఆశ్చర్యపోతారు. మరి ఇంతకీ మోహన్ బాబు ఏ హీరోయిన్ కి భయపడతారు అనేది ఇప్పుడు చూద్దాం.

Would Mohan Babu tremble when he saw that heroine

మోహన్ బాబు హీరోయిన్ కి భయపడతారంటే ఆ హీరోయిన్ ఆయన కంటే వయసులో పెద్దది కావచ్చు అనుకుంటారు. కానీ అలా అనుకుంటే పొరపాటే.ఎందుకంటే మోహన్ బాబు వయసులో తనకంటే చిన్నదైనా హీరోయిన్ కి భయపడతారట.అయితే ఈ విషయాన్ని స్వయంగా ఆ నటి ఓ ఇంటర్వ్యూలో చెప్పింది.ఇక ఆ హీరోయిన్ ఎవరో కాదు మీనా.. మోహన్ బాబు మీనా కాంబోలో రెండు మూడు సినిమాలు వచ్చాయి. (Mohan Babu)

Also Read: Mohan Babu: మోహన్ బాబు కి వార్నింగ్ ఇచ్చిన స్టార్ డైరెక్టర్..అంత అవమానమా..?

అయితే మొదట వీరి కాంబోలో వచ్చిన అల్లరి మొగుడు సినిమా సమయంలో మీనా ఏజ్ చాలా తక్కు. మోహన్ బాబు అప్పటికే స్టార్ హీరో.కానీ మీనా ఆయనకంటే చాలా చిన్నది.ఆ టైంలో మీనాకి ఇంకా చిన్న పిల్ల ఆలోచనలు పోలేదట. షూటింగ్ లేని సమయంలో మంచు విష్ణు, లక్ష్మీలతో ఆడుకునేదట. అలాగే మోహన్ బాబు కూడా మీనాపై సెటైర్లు వేస్తూ జోకులు వేసేవారట.

Would Mohan Babu tremble when he saw that heroine

కానీ ఆ సెటైర్లు తనపై వేస్తున్నా కూడా ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియని ఏజ్ లో మీనా ఉందట.కానీ మీనా కి మాత్రం మోహన్ బాబు భయపడతారట. అదేలా అంటే మీనా ప్రొఫెషనలిజం చూసి మోహన్ బాబు భయపడేవారు అంటూ రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో మీనా చెప్పింది.అయితే భయపడడం అంటే వేరే విధంగా కాదు ఆమె వృత్తి పట్ల ఎంత డెడికేషన్ కలిగి ఉంది అనే విషయంలో మోహన్ బాబు మీనా కి చాలా గౌరవం ఇస్తారట.అయితే ఈ విషయాన్ని స్వయంగా మీనా ఓ ఇంటర్వ్యూలో చెప్పింది,(Mohan Babu)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *