YCP: మరో వారంలో YCP పెద్ద లీడర్ అరెస్ట్… షాక్ లో జగన్ ?
YCP: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు అరెస్టుల చుట్టే తిరుగుతున్నాయి. ఎప్పుడు ఏ రాజకీయ నాయకుడు అరెస్ట్ అవుతాడు అనే దానిపైన క్లారిటీ లేదు. ఇప్పటికే వైసీపీ పార్టీకి సంబంధించిన వల్లభనేని వంశీ, టాలీవుడ్ నటుడు పోసాని కృష్ణమురళి అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే.

YCP big leader arrested in another week
వీళ్ళ ఇద్దరి అరెస్టుల గురించి ఇప్పుడు రాజకీయాలు వేడివేడిగా మారాయి. అయితే తాజాగా… ఏపీలో మరో పెద్ద రాజకీయ నాయకుడి అరెస్టు ఉండబోతుందట. మద్యం కేసులో ఏపీ బేవర్స్ కార్పొరేషన్ లిమిటెడ్ మాజీ ఎండి దొంతి రెడ్డి వాసుదేవర రెడ్డి… అరెస్టయి రిలీజ్ అయిన సంగతి మనందరికీ తెలిసిందే.
అయితే ఆయన విచారణలో.. వైసీపీ బడా లీడర్ పేరు చెప్పారట. దీంతో అతని మరో వారం రోజుల్లోపు ఏ క్షణమైన అరెస్టు చేసే అవకాశాలు ఉన్నట్లు టిడిపి సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అరెస్టు అయ్యే వైసీపీ నేత జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు అని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వైసిపి నేతలు గజ గజ వణికి పోతున్నారు.