Pawan Kalyan: ఆ నటి అందంపై లేఖలు రాసిన పవన్ కళ్యాణ్.. ఈ యాంగిల్ కూడా ఉందా.!

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓ నటికి లేఖలు రాసారట. ఈ విషయం తెలిస్తే మాత్రం పవన్ లో ఇలాంటి యాంగిల్ కూడా ఉందా అనుకుంటారు. కానీ ఇది మాత్రం రూమర్ కాదు

Pawan Kalyan who wrote letters about the beauty of that actress

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓ నటికి లేఖలు రాసారట. ఈ విషయం తెలిస్తే మాత్రం పవన్ లో ఇలాంటి యాంగిల్ కూడా ఉందా అనుకుంటారు. కానీ ఇది మాత్రం రూమర్ కాదు.ఆ నటి స్వయంగా ఓ ఇంటర్వ్యూ లో చెప్పిన నిజం.మరి ఇంతకీ పవన్ కళ్యాణ్ లేఖని రాసింది ఏ నటికి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. టాలీవుడ్ లో చాలామంది ఫిమేల్ క్యారెక్టర్ ఆర్టిస్టులు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు.

Pawan Kalyan who wrote letters about the beauty of that actress

కానీ కొంతమంది మాత్రమే ఎప్పటికీ మర్చిపోలేని గుర్తింపు సంపాదిస్తారు. అలాంటి వారిలో నటి జ్యోతి ఒకరు.బోల్డ్, హాట్ పాత్రలకు ఫేమస్ అయినటువంటి జ్యోతి పవన్ కళ్యాణ్ తో గుడుంబా శంకర్ మూవీలో నటించిన సంగతి మనకు తెలిసిందే. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ మీద క్రష్ పెంచుకునే పాత్రలో జ్యోతి నటించినది. అలాంటి జ్యోతి పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేసి కొన్ని సినిమాల్లో హీరోయిన్గా కూడా రాణించింది. (Pawan Kalyan)

Also Read: Nagarjuna మాజీ కోడలు పై నాగార్జున సెన్సేషనల్ కామెంట్స్.. నా పరువు పోతుంది అంటూ.?

ఆ తర్వాత అవకాశాలు తగ్గడంతో బిగ్ బాస్ లోకి కూడా ఎంట్రీ ఇచ్చింది. అయితే అలాంటి జ్యోతి ఓ ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ గారితో ఓ సినిమా చేస్తున్న సమయంలో ఆయన కు సంబంధించి నాకు ఓ విషయం తెలిసింది.అదేంటంటే పవన్ కళ్యాణ్ గారు నా అందం మీద కవిత్వాలు రాశారట. ఇక ఈ విషయాన్ని నటుడు నాకు స్వయంగా వచ్చి చెప్పారు.

Pawan Kalyan who wrote letters about the beauty of that actress

అంతేకాదు నా జుట్టు నా మొహం ఇలా నా అందం గురించి ఎంతో అద్భుతంగా కవితలు రాసారని ఉత్తేజ్ నాతో చెప్పారు అంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేసింది నటి జ్యోతి.ప్రస్తుతం జ్యోతి కామెంట్లు నెట్టింట వైరల్ గా మారడంతో చాలామంది నెటిజన్స్ పవన్ కళ్యాణ్ లో ఈ యాంగిల్ కూడా ఉందా.. అమ్మాయి అందాలను పొగుడుతూ కవిత్వాలు కూడా రాస్తారా అంటూ కామెంట్స్ పెడుతున్నారు.(Pawan Kalyan)