Sridevi: మొదటి భార్య ముందే శ్రీదేవి తో సెక్స్ చేసిన బోనీ కపూర్.. ప్రెగ్నెన్సీ లో చెప్పు దెబ్బలు.!

Boney Kapoor had Romance with Sridevi before his first wife

Sridevi: శ్రీదేవి బోనీ కపూర్ ల బంధం గురించి ఎప్పుడూ ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వినిపిస్తూనే ఉంటుంది.వీరిద్దరూ పెళ్ళికి ముందే ఒక్కటయ్యారని పెళ్లి కాకముందే శ్రీదేవి ప్రెగ్నెంట్ అవ్వగా వెంటనే పెళ్లి చేసుకున్నారని అలా పెళ్లికి ముందే శ్రీదేవి తల్లైంది అంటూ ఎన్నో రూమర్లు వినిపించాయి.అయితే ఈ రూమర్ల గురించి హానిఫ్ జవేరి అనే రచయిత ఓ ఇంటర్వ్యూ లో ఈ విధంగా చెప్పారు..

Boney Kapoor had Romance with Sridevi before his first wife

శ్రీదేవి పెళ్లికి ముందే గర్భవతి. అయితే అదంతా అబద్ధం మేము సీక్రెట్ గా ముందే పెళ్లి చేసుకున్నాం అని కొట్టి పారేశారు ఈ జంట. కానీ అదే నిజం. శ్రీదేవి తన తల్లి ఆపరేషన్ కోసం యూఎస్ వెళ్ళినప్పుడు హోటల్లో ఎక్కడ ఉండాలో తెలియక బోనీ కపూర్ ఆశ్రయం ఇచ్చారు. ఆ సమయంలోనే బోనీకపూర్ శ్రీదేవి మధ్య సాన్నిహిత్యం ఏర్పడింది. ఇక బోనీకపూర్ శ్రీదేవిని తమ ఇంటికి తీసుకువచ్చిన సమయంలో బోనీ మొదటి భార్య మోను కపూర్ తన సొంత ఆడపడుచులాగే చూసుకుంది. తన భర్తకి చెల్లెలు లాగా భావించింది.(Sridevi)

Also Read: Raviteja: అనుష్క పై కామెంట్స్.. నాకేమైనా భయమా వీడియో పంపండి అంటూ రవితేజ షాకింగ్ కామెంట్స్.!

కానీ శ్రీదేవి మాత్రం బోనికపూర్ లు మాత్రం అన్నా చెల్లెళ్ల లా కాకుండా మోను కపూర్ ముందే శారీరక సంబంధం పెట్టుకున్నారు. అలా కొద్ది రోజులు నుండి వీరి మధ్య నడుస్తున్న సాన్నిహిత్యం బయటపడడంతో మోను కపూర్ డిప్రెషన్ లోకి వెళ్లిపోయింది.ఇక బోనీకపూర్ వల్ల శ్రీదేవి ప్రేగ్నంట్ అయితే ఈ విషయం తెలిసి కోపోద్రిక్తురాలైనటువంటి మోనుకపూర్ తల్లి ఓ ఈవెంట్లో గర్భవతిగా ఉన్న శ్రీదేవిని చెప్పుతో కొట్టింది.

Boney Kapoor had Romance with Sridevi before his first wife

ఇక ఈ విషయం బీటౌన్ లో వైరల్ అవ్వడంతో శ్రీదేవి బోని కపూర్ మధ్య ఉన్న సాన్నిహిత్యం బయటపడింది. ఇక శ్రీదేవి చేసిన పనికి బోని మొదటి భార్య చాలా బాధపడింది. ఆడపడుచులా చూసుకుంటే తనకే వెన్నుపోటు పొడిచింది అని కన్నీళ్లు పెట్టుకుంది. బోని కట్టుకున్న భార్య ముందే శారీరక సంబంధం పెట్టుకోవడంతో అది చూసి చలించిపోయిన మోను వెంటనే అతనికి విడాకులు ఇచ్చింది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు రచయిత.(Sridevi)

Share your love