Nagarjuna: నాగార్జున ఆ పార్ట్ టచ్ చేస్తాడని బంగారం లాంటి ఛాన్స్ మిస్ చేసుకున్న హీరోయిన్.?
Nagarjuna: నాగార్జునతో అవకాశం అంటే చాలామంది హీరోయిన్లు ఎంతో ఆసక్తికరంగా ఆ సినిమా చేయడానికి ఒప్పుకుంటారు. కానీ ఓ హీరోయిన్ మాత్రం నాగార్జున ఎక్కడ తన పార్ట్ టచ్ చేస్తాడో అనే భయంతో బ్లాక్ బస్టర్ సినిమాని వదిలేసుకుందట. మరి ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో ఇప్పుడు చూద్దాం.. నాగార్జున లావణ్య త్రిపాటి రమ్యకృష్ణ కాంబోలో వచ్చిన సోగ్గాడే చిన్నినాయన సినిమా అందరూ చూసే ఉంటారు.

Nagarjuna will touch that part the heroine who missed a chance
ఈ సినిమాలో అనుష్క శెట్టి,అనసూయ వంటి వాళ్ళు గెస్ట్ అప్పీరియన్స్ ఇచ్చారు.అయితే ఈ సినిమాలో రమ్యకృష్ణ పాత్రలో నటించే అవకాశం మొదట సీనియర్ నటి నదియాకి వచ్చిందట.కానీ ఈ సినిమాలో నాగార్జున పదేపదే రమ్యకృష్ణ నడుమ గిల్లే సన్నివేశం ఉంటుంది.అయితే ఈ సీన్ చెప్పడంతోనే నదియానో ఈ సీన్ నేను చేయలేను.(Nagarjuna)
Also Read: Adi Pinishetty: ఆ సినిమా షూట్ లో దొంగతనం చేసిన ఆది పినిశెట్టి.. అంత నీచమా.?
కావాలంటే ఆ నడుము గిల్లే సన్నివేశం ఒకటి తీసేస్తే నేను ఈ సినిమాలో నటిస్తాను అని నదియా చెప్పిందట. కానీ చిత్ర యూనిట్ మాత్రం ఆ సీనే ఆ సినిమాలో నాగార్జున ఉండే చిలిపి తనాన్ని బయటపెడుతుంది. అలాంటి కీలకమైన సన్నివేశాన్ని తీసివేయడం కుదరదు అంటూ చెప్పారట. కానీ నదియా ఆ సీన్ ఉంటే నేను నటించనని చెప్పడంతో ఆ సినిమాలో నాగార్జున సరసన హీరోయిన్గా రమ్యకృష్ణని తీసుకున్నారు.

ఇక ఈ సినిమాలో రమ్యకృష్ణ నాగార్జున జోడి ఎంత పర్ఫెక్ట్ గా ఉందో ఎంత మంచి కెమిస్ట్రీ వర్కౌట్ అయిందో చెప్పనక్కర్లేదు.ఒకవేళ ఈ సినిమాలో రమ్యకృష్ణను తీసుకోకుండా నదియాని తీసుకున్నా కూడా ఈ సినిమా అంతలా హిట్ అయ్యేది కాకపోవచ్చు అని కామెంట్స్ పెడుతున్నారు.(Nagarjuna)