
Nagarjuna: ఫ్రీగా వస్తుందని సినిమా చూసేయకండి.. పర్సనల్ డేటా మొత్తం చోరీ..!
Nagarjuna: తాజాగా పైరసీ కింగ్ ఐ బొమ్మ సైట్ నిర్వాహకుడు ఇమ్మాడి రవిని పోలీసులు అరెస్టు చేసి సంచలన విషయాలు బయటకు లాగుతున్న సంగతి మనకు తెలిసిందే. ఈ నేపథ్యంలోనే సినీ ఇండస్ట్రీలోని ప్రముఖులతో కలిసి కమాండ్ కంట్రోల్ రూమ్ లో సిటీ పోలీస్ కమిషనర్ సజ్జనార్ ఒక ప్రెస్ మీట్ పెట్టారు.ఈ ప్రెస్ మీట్…


