Dal: కందిపప్పు తింటున్నారా.. అయితే జాగ్రత్త ?
Dal: కందిపప్పు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. కందిపప్పులో మెగ్నీషియం, ఐరన్, కాల్షియం, ఫాస్పరస్, పొటాషియం, ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. కందిపప్పు, అన్నం కాంబినేషన్ తినడానికి చాలా బాగుంటుంది. ప్రతి ఒక్కరి ఇంట్లో కందిపప్పు వాడకం అధికంగా ఉంటుంది. కందిపప్పుతో కర్రీ, సాంబార్, కిచిడి ఇలా రకరకాలుగా చేసుకుంటూ ఉంటారు. అయితే కందిపప్పుని తినడం వల్ల ఆరోగ్యానికి ఎన్నో రకాల ప్రయోజనాలు చేకూరుతాయని వైద్య నిపుణులు సూచనలు చేస్తున్నారు.

DAL Chickpeas are very good for health
అయితే కొన్ని రకాల అనారోగ్య సమస్యలు ఉన్నవారు మాత్రం కందిపప్పును తినడం మానేస్తేనే చాలా మంచిదని వైద్యులు చెబుతున్నారు. కందిపప్పులో ప్యూరిన్స్ ఉంటాయి. ఇవి శరీరంలో యూరిక్ ఆమ్లంగా మారడం జరుగుతుంది. హైపర్ యూరిసిమియా ఉన్నవారు కందిపప్పును తక్కువగా తీసుకోవాలి. కందిపప్పులో ప్రోటీన్లు, పొటాషియం అధికంగా ఉంటాయి. కిడ్నీలు సరిగ్గా పనిచేయని వారికి కందిపప్పు తినడం వల్ల భారం అవుతుంది. కాబట్టి దీనిని తినడం మానుకోవాలి.
కంది పప్పు తినడం వల్ల కొంత మందికి గ్యాస్ సమస్యలు ఏర్పడతాయి. అజీర్తి, ఉబ్బరం సమస్యలు వస్తాయి. ముఖ్యంగా కందిపప్పును సరిగ్గా ఉడికించకపోయిన ఎన్నో రకాల సమస్యలు వస్తాయి. కందిపప్పులో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. అధిక మొత్తంలో కందిపప్పు తిన్నట్లయితే శరీర బరువు విపరీతంగా పెరుగుతున్నారు. కందిపప్పు తినడం వల్ల శరీరంలో కొవ్వు అధికంగా పెరుగుతుంది. అందువల్ల కొన్ని రకాల అనారోగ్య సమస్యలు లేని వారు మాత్రమే కందిపప్పును తినాలని చెబుతున్నారు. వారంలో ఒకటి రెండు సార్లు మాత్రమే కందిపప్పుని తినాలని అంతకుమించి తిన్నట్లయితే సమస్యలు ఏర్పడతాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.
Heroine: పెళ్ళైన హీరోతో అక్రమ సంబంధం.. జీవితం నాశనం చేసుకున్న నితిన్ హీరోయిన్.?