Paneer: పన్నీరు తింటున్నారా.. అయితే ఈ విషయాలు తెలుసుకోండి ?
Paneer: ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు మన పెద్దలు. కానీ చాలామంది ఆరోగ్యం పట్ల ఎలాంటి.. శ్రద్ధ చూపించబోరు. నచ్చిన ఫుడ్డు తిని అనారోగ్యం పాలవుతారు. అలా చాలామంది ఆసుపత్రి పాలైన సంఘటనలు చాలానే ఉన్నాయి. అయితే ప్రస్తుత జనరేషన్ లో పన్నీరు లాంటి ఆహారాన్ని తీసుకుంటే ఎంతో మేలు జరుగుతుందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

Top Amazing Health Benefits Of Eating Paneer
BRS: పార్టీ ఫిరాయించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కేసులో ట్విస్ట్ ?
మటన్ అలాగే చికెన్ లాంటి పదార్థాల కంటే పన్నీరు ఆరోగ్యానికి మంచిదని చెబుతున్నారు వైద్యులు. వారంలో కనీసం ఒక్కరోజైనా పన్నీరు కూర తింటే.. 100 రోగాలకు చెక్ పెట్టవచ్చని చెబుతున్నారు. ముఖ్యంగా గ్యాస్ ట్రబుల్ సమస్యలు తొలగిపోతాయి. తిన్న ఆహారం వెంటనే జీర్ణం అవుతుంది. తద్వారా… గ్యాస్ సమస్య, మలబద్ధక సమస్య కూడా తగ్గిపోతుంది.
KTR: తెలంగాణలో అన్నదాతల ఆత్మహత్యలు కొనసాగితే అందాల పోటీలా?
అంతేకాదు షుగర్ అలాగే బీపీ లాంటి భయంకరమైన రోగాలను కూడా కంట్రోల్ చేయవచ్చని చెబుతున్నారు వైద్యులు. థైరాయిడ్ సమస్య ఉన్నవారు కూడా ఈ ఆహారపదార్థాన్ని తీసుకుంటే మంచిదని అంటున్నారు. కీళ్ల నొప్పులు లేదా వాతం ఉన్న వారికి కూడా తగ్గిపోతుందట. ఈ పన్నీరు తినడం వల్ల ఎముకలు కూడా బలంగా తయారవుతాయట.
Telangana: ఫిరాయించిన ఎమ్మెల్యేలపై స్పీకర్ సంచలన నిర్ణయం ?