నాగ చైతన్య హీరోగా దర్శకుడు కొరటాల శివ ఓ సినిమా చేస్తున్నారు. అయితే ఈ సినిమాకు ఆయన దర్శకత్వం వహించడం లేదని తెలుస్తోంది. ప్రొడ్యూసర్ గా యువసుధ ఆర్ట్స్ బ్యానర్ పై ఈ సినిమాను కొరటాల నిర్మించనున్నారు. నాగచైతన్య మూవీని అనౌన్స్ చేయడంతో ఆయన ఎన్టీఆర్ తో రూపొందిచనున్న దేవర 2 మరింత ఆలస్యమవుతుందని తెలుస్తోంది.
ప్రస్తుతం నాగచైతన్య తన 24వ సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని వృషకర్మ అనే టైటిల్ ఖరారు చేసినట్టుగా వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాని నెక్ట్స్ ఇయర్ సమ్మర్ లో రిలీజ్ చేయనున్నారు. ఈ చిత్రానికి కార్తీక్ దండు దర్శకత్వం వహిస్తున్నారు. నాగ చైతన్య కెరీర్ లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ మూవీగా వృషకర్మ రూపొందుతోంది.





Nagarjuna మాజీ కోడలు పై నాగార్జున సెన్సేషనల్ కామెంట్స్.. నా పరువు పోతుంది అంటూ.?