Jamili Elections: ఏపీలో జమిలి ఎన్నికలు… డేట్ ఫిక్స్ చేసిన వైసీపీ ?
Jamili Elections: 2027లో జమిలి ఎన్నికల్లో పార్టీ ఖచ్చితంగా విజయం సాధిస్తుందని రాజ్యసభ విజయ సాయిరెడ్డి పేర్కొన్నారు. వైసిపి కార్యకర్తలను కూటమి నేతలు గ్రామాల నుంచి తరిమేస్తున్నారని చెప్ప్పారు రాజ్యసభ విజయ సాయిరెడ్డి. తాజాగా, రాజ్యసభ విజయ సాయిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ… గ్రామాల చివర్లో టెంట్ లు వేసుకుని వుండే భయానక వాతావరణం సృష్టించారని పేర్కొన్నారు. గతంలో ఏ ప్రభుత్వంలో ఈ పరిస్థితి లేదని పేర్కొన్నారు రాజ్యసభ విజయ సాయిరెడ్డి. Jamili Elections

Vijayasai Reddy On Jamili Elections
కాకినాడ సీ పోర్టులో కేవి రావు ఎవరో తెలియకపోయినా నా పై కేసు పెట్టారని… మేము అధికారంలోకి వచ్చాక ఆ కేసులు తిరిగి వెంటాడుతాయి అని గుర్తు పెట్టుకోవాలని వివరించారు రాజ్యసభ విజయ సాయిరెడ్డి. అవసరమైతే 3 ,4 నెలలు జైల్లోకి వెళ్ళినా పోరాటం చేస్తామన్నారు. నా మీద లుక్ అవుట్ నోటీస్ ఎందుకు ? అంటూ నిలదీశారు. మీరు పిలిస్తే నేను సీఐడి ఆఫీస్ కు వస్తా.. అరెస్టు చేసుకోండి అని ఆగ్రహించారు. Jamili Elections
Also Read: Manoj: అన్నదమ్ముల మధ్య చిచ్చు పెట్టిన పంచదార.. మళ్లీ పోలీస్ స్టేషన్ కి మనోజ్.?
బెయిల్ పిటిషన్ కూడా వేయను… భయపడేది లేదు. భయం వైసిపి నాయకులు రక్తంలో లేదని వెల్లడించారు రాజ్యసభ విజయ సాయిరెడ్డి. నేను విశాఖలో ఒక్క సెంట్ ప్రభుత్వ భూమి కూడా కబ్జా చేయలేదు… బంధువులు కోనుగోలు చేస్తే నా మీద దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. నేను ఏ తప్పు చేయలేదు.. అందుకే ధైర్యంగా వున్నా.. జైలుకి అయినా వెళ్తా అంటూ పేరొన్నారు. విద్యుత్ ఒప్పందంలో వైసిపి ప్రభుత్వం ఏ తప్పు చేయలేదు. దురుద్దేశం తో కేసు పెట్టారన్నారు. కార్మికులకు వ్యతిరేకంగా ఏ నిర్ణయిం తీసుకున్నా ఉద్యమిస్తామన్నారు రాజ్యసభ విజయ సాయిరెడ్డి. Jamili Elections