jamili elections

Jamili elections in 2029 Will I be the CM for another 10 years Revanth Reddy

Revanth Reddy: 2029లో జమిలి ఎన్నికలు.. మరో 10 ఏళ్లు నేనే సీఎం ?

Revanth Reddy: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచల వ్యాఖ్యలు చేశారు. మరో 10 సంవత్సరాల పాటు తెలంగాణ ముఖ్యమంత్రిగా తానే ఉంటానని వెల్లడించారు సీఎం రేవంత్. తాజాగా సీఎం రేవంత్ రెడ్డి మీడియా చిట్ చాట్ లో పాల్గొన్నారు. మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ఇవాళ ఉన్న నేపథ్యంలో స్ట్రాంగ్ మెసేజ్ జనాల్లోకి తీసుకువెళ్లారు…