Prabhas: రహస్యంగా అనుష్కతో ఎంగేజ్మెంట్ చేసుకున్న ప్రభాస్.. ఫొటోస్ ఇక్కడ చూడండి.?
Prabhas: ప్రభాస్ ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే టాప్ హీరోగా కొనసాగుతున్నారు. ఈయన ఒకప్పుడు ఇండస్ట్రీలోకి వస్తే వీడి మొహానికి యాక్టింగ్ వస్తుందా వీడేంటి హీరో అవుతాడా అంటూ వెక్కిరించిన వారు ఎంతో మంది ఉన్నారు.. అలాంటి స్థాయి నుంచి ప్రభాస్ ప్రస్తుతం ఇండియాలోనే కాకుండా దేశ విదేశాల్లో కూడా ఎంతో పేరు తెచ్చుకున్న హీరోగా మారిపోయాడు. ప్రస్తుతం ఆయన పక్కన ఒక్క సీన్ లో నటించిన చాలు అనుకునే ఎంతోమంది నటీనటులు ఉన్నారు.
Prabhas secretly engaged with Anushka
అలాంటి ప్రభాస్ కెరియర్ లో ఎంతో దూసుకుపోతున్నా కానీ తన సొంత లైఫ్ లో పెళ్లి విషయంలో మాత్రం వెనుకబడిపోయారు. ఇప్పటికే 45 సంవత్సరాల వయసు దాటిన పెళ్లి ఊసు మాత్రమే ఎత్తడం లేదు. అదే బాటలో ప్రభాస్ తో ఎన్నో చిత్రాల్లో నటించినటువంటి అనుష్క శెట్టి కూడా నడుస్తోంది. ప్రస్తుతం ఆమె వయసు 43 సంవత్సరాలు దాటింది. ఇంకాపెళ్లి అనే విషయాన్ని పక్కన పెట్టి సినిమాల్లో నటిస్తూ దూసుకుపోతోంది.(Prabhas)
Also Read: Nayanthara: షూటింగ్లో నయనతారను టార్చర్ చేసిన సీనియర్ హీరో.?
అయితే ప్రభాస్ అనుష్క కలిసి చాలా చిత్రాల్లో నటించారు. వీళ్ళిద్దరి ఈడు జోడు బాగుంటుంది. అప్పట్లో వీరు ఇద్దరు కలిసి డేటింగ్ చేస్తున్నారని త్వరలో పెళ్లికూడా చేసుకోబోతున్నారని అనేక వార్తలు వచ్చాయి. అంతే కాదు ఇప్పటికీ అభిమానులు కూడా వీరిద్దరు పెళ్లి చేసుకుంటే బాగుండు అని ఎదురు చూస్తూనే ఉన్నారు. కొన్ని కొన్ని సందర్భాల్లో వీరి పెళ్లి డేట్ ఫిక్స్ అయింది పెళ్లి కూడా చేసుకోబోతున్నారని వార్తలు కూడా రాశారు.
అయితే తాజాగా సోషల్ మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం గత కొంతకాలంగా ప్రభాస్ అనుష్క శెట్టిలు సైలెంట్ గా డేటింగ్ చేస్తున్నారట. ఇదే తరుణంలో ప్రభాస్ అనుష్కల నిశ్చితార్థానికి సంబంధించిన ఏఐ ఫోటోలను కూడా సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. నిజ జీవితంలో వీరు పెళ్లి చేసుకుంటారో లేదో కానీ అభిమానులు మాత్రం ఏఐ టెక్నాలజీ ద్వారా ఎంగేజ్మెంట్ మాత్రం పూర్తి చేశారు.. త్వరలో వీరి పెళ్లి చేసుకున్న మనం ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదని అంటున్నారు. ప్రస్తుతం ప్రభాస్ కల్కి2, స్పిరిట్, హను రాఘవపూడి, లోకేష్ కనకరాజు వంటి దర్శకులతో చేస్తున్నారు.(Prabhas)