
Prabhas Hanu: ‘ఫౌజీ’ తర్వాత మళ్ళీ వీరే.. ప్రభాస్ సంచలన నిర్ణయం?
ప్రభాస్ హను కాంబోలో రూపొందుతున్న ‘ఫౌజీ’ మూవీ సెట్స్‌లో ఈ ఇద్దరి మధ్య బాండింగ్ అద్భుతంగా కుదిరిందని యూనిట్ సభ్యులు చెబుతున్నారు. షూటింగ్ స్పాట్‌లో వీరి ఎనర్జీ, క్రియేటివ్ డిస్కషన్స్ చూసిన వాళ్ళంతా ఈ కాంబినేషన్‌లో మరో సినిమా ప్యాక్ అవ్వడం దాదాపు కన్ఫర్మ్ అనే ఫీలింగ్‌లో ఉన్నారు. ఈ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో…









