KTR: క‌విత‌ను అవ‌మానించిన కేటీఆర్‌..ఇదిగో వీడియో ?

KTR: కల్వకుంట్ల కుటుంబంలో వివాదాలు మరోసారి తెరపైకి వచ్చాయి. కేటీఆర్ వర్సెస్ కల్వకుంట్ల కవిత అన్నట్లుగా రాజకీయాలు మారాయి. తాజాగా ఓ పెళ్లి వేడుకకు కేటీఆర్ అలాగే కల్వకుంట్ల కవిత ఇద్దరు హాజరయ్యారు. ఈ సందర్భంగా అన్న చెల్లెలు ఇద్దరు మాట్లాడుకుంటారు అనుకుంటే.. ఆ సంఘటన అస్సలు జరగలేదు. KTR

KTR insulted kavitha in marriage

కేటీఆర్ పక్కన ఉండగానే, కల్వకుంట్ల కవిత అక్కడినుంచి వెళ్ళిపోయారు. ఒక మాటైనా మాట్లాడకుండా కారు ఎక్కి ఇంటికి వెళ్లిపోయారు కల్వకుంట్ల కవిత. అయితే కల్వకుంట్ల కవితను చూసి కూడా కేటీఆర్ మాట్లాడలేదు. ఇలాంటి సమయంలో కల్వకుంట్ల కవితతో మాట్లాడితే హరీష్ రావు హర్ట్ అయ్యే ప్రమాదం పొంచి ఉంది. KTR

Also Read: Kranti Gaud: లేడీ బుమ్రా దెబ్బ అదుర్స్‌.. తండ్రికి మళ్ళీ పోలీస్ జాబ్…!

అందుకే కేటీఆర్ అసలు పట్టించుకోనట్లు వ్యవహరించాడని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. పార్టీ ప్రస్తుతమున్న క్లిష్ట పరిస్థితులలో ఇలా వ్యవహరించక తప్పదని కేటీఆర్ భావిస్తున్నారట. ఇది ఇలా ఉండగా కలవకుండా కుటుంబాన్ని నాశనం చేసేది హరీష్ రావు అంటూ సంచలన ఆరోపణలు చేసిన కల్వకుంట్ల కవిత, వాటి నుంచి బయటకు వచ్చారు. ఇప్పుడు జాగృతి పేరుతో కార్యక్రమాలు చేస్తున్నారు కల్వకుంట్ల కవిత. KTR

Also Read: JR NTR : జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ వర్సెస్ రేవంత్ రెడ్డి.. అసలు మ్యాటర్…

https://www.instagram.com/reel/DQ50zs9kahl/?igsh=cXcxa3E0NzMwYWxj
Share your love