JR NTR : జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ వర్సెస్ రేవంత్ రెడ్డి.. అసలు మ్యాటర్ ఏంటంటే ?

JR NTR : తెలంగాణ రాష్ట్రంలో మరో పెను సంచలనం తెరపైకి వచ్చింది. సీఎం రేవంత్ రెడ్డి వర్సెస్ జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల మధ్య వివాదం తలెత్తినట్లు సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్ గా మారింది. జూనియర్ ఎన్టీఆర్ పట్ల సీఎం రేవంత్ రెడ్డి చిన్నచూపు చూసినట్లు ఆయన అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. JR NTR

JR NTR FANS ARE UPSET WITH TELANGANA CM REVANTH REDDY

తెలుగుదేశం పార్టీ నేతలు వ్యవహరించినట్లుగానే జూనియర్ ఎన్టీఆర్ పట్ల సీఎం రేవంత్ రెడ్డి వ్యవహారం ఉందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్. తాజాగా సీఎం రేవంత్ రెడ్డి బర్త్ డే అయిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డికి జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు వేడుక శుభాకాంక్షలు చెప్పారు. అయితే దానికి రిప్లై గా థాంక్యూ అని మాత్రమే సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చారు. JR NTR

Also Read: Cm Revanth Reddy: రేవంత్ రెడ్డి కుటుంబంలో అంతర్గత గొడవలు… తిరుపతి రెడ్డితో విభేదాలు…

జూనియర్ ఎన్టీఆర్ గారు అనే పదాలను వాడకుండా సింపుల్ గా థాంక్యూ అనే వర్డ్ మాత్రం పెట్టడం జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు కోపం తెప్పిస్తోంది. తమ హీరోకు రెస్పెక్ట్ ఇవ్వలేదని సీఎం రేవంత్ రెడ్డి పై అభిమానులు ఫైర్ అవుతున్నారు. దీనిపై వెంటనే సీఎం రేవంత్ రెడ్డి క్షమాపణలు చెప్పాలంటే డిమాండ్ చేస్తున్నారు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు. దీంతో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ వర్సెస్ సీఎం రేవంత్ రెడ్డి అంశం హాట్ టాపిక్ అయింది. JR NTR

Also Read: CM Revanth Reddy: కుమారీ ఆంటీ చెప్పింది, కానీ రాహుల్‌, సోనియా శుభాకాంక్ష‌లు చెప్ప‌లేదా…