
Vangaveeti Ranga: ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. వంగవీటి రంగా కుమార్తె రాజకీయ రంగ ప్రవేశం చేశారు. ఈ మేరకు ఇవాళ ప్రకటన చేశారు ఆశ కిరణ్. ఉదయం 7 గంటలకు రంగా విగ్రహం వద్ద నివాళులు అర్పించి రాజకీయ రంగ ప్రవేశంపై ప్రకటన చేశారు ఆశ. ఈ సందర్భంగా ఆశ కిరణ్ మాట్లాడుతూ, రంగా ఆశయ సాధనకు కృషి చేస్తానని వెల్లడించారు. Vangaveeti Ranga
Vangaveeti Ranga daughter political entry
వంగవీటి రంగా విగ్రహానికి నివాళులు అర్పించి రాజకీయాల్లోకి వస్తున్న అని ప్రకటించారు రంగా కుమార్తె ఆశ కిరణ్. రాధా రంగా మిత్రా మండలి ఆహ్వానం మేరకు కార్యక్రమాల్లో పాల్గొంటానని వెల్లడించారు. పబ్లిక్ లైఫ్ కి కొంత కాలంగా దూరంగా ఉన్నా.. ఇకపై కంప్లీట్ గా నా జర్నీ పబ్లిక్ గా ఉంటానని చెప్పారు. Vangaveeti Ranga
Also Read: MS DHONI: ధోని ఔట్.. చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ గా సంజు శాంసన్?
ప్రజలకు ఏ కష్టం వచ్చినా నేను అండగా ఉంటానన్నారు. రాధా రంగా మిత్రా మండలి మధ్య గ్యాప్ ఉంది. ఆ గ్యాప్ ఫుల్ ఫిల్ చేయడానికి నేను వస్తున్నానని తెలిపారు. కులం, మతం బేధం లేకుండా సహాయం చేసిన ఏకైక వ్యక్తి వంగవీటి రంగా అని తెలిపారు ఆశ కిరణ్. Vangaveeti Ranga
Also Read: KCR: జూబ్లీహిల్స్ లో దారుణ ఓటమి.. KCR సంచలన నిర్ణయం ?

