CSK: చెన్నై కెప్టెన్ గా రుతురాజ్, సంజు కు వైస్ కెప్టెన్సీ ?

CSK: ఐపీఎల్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో నిన్నటితో రిటెన్షన్ ప్రక్రియ ముగిసిన సంగతి తెలిసిందే. తమకు అవసరమున్న ప్లేయర్లను వదులుకున్న జట్లు, తమకు అవసరం ఉన్న ప్లేయర్లను రిటైన్ చేసుకున్నారు. అయితే చెన్నై సూపర్ కింగ్స్ జట్టు మాత్రం చాలా తెలివిగా సంజును కొనుగోలు చేసింది. ఏకంగా 18 కోట్లు పెట్టి సంజు శాంస‌న్‌ కొనుగోలు చేసింది చెన్నై సూపర్ కింగ్స్ జట్టు. CSK

CSK vice captancy for sanju samson

ఇటు రవీంద్ర జడేజాకు 14 కోట్లు ఇచ్చి ట్రేడ్ చేసుకుంది రాజస్థాన్ రాయల్స్. అయితే చెన్నై సూపర్ కింగ్స్ జట్టులోకి సంజు రావడంతో అతనికి వైస్ కెప్టెన్సీ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే రుతురాజు గైక్వాడ్ కు కెప్టెన్సీ ఇస్తున్నట్లు ప్రకటించింది. అంటే ఈ లెక్కన ధోని ఈ సారి కెప్టెన్ గా వ్యవహరించబోడు అన్నమాట. వచ్చే ఏడాది ధోని రిటైర్మెంట్ కూడా తీసుకునే ఛాన్సులు ఉన్నాయి. CSK

Also Read: KCR: జూబ్లీహిల్స్ లో దారుణ ఓటమి.. KCR సంచలన నిర్ణయం ?

భవిష్యత్తులో సంజు శాంస‌న్ కు వైస్ కెప్టెన్సీ తో పాటు కెప్టెన్సీ కూడా వస్తుందని అంచనా వేస్తున్నారు. మహేంద్ర సింగ్ ధోని రిటైర్మెంట్ అయిన తర్వాత కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. దాన్ని దృష్టిలో పెట్టుకొని ట్రేడ్ ప్రక్రియ వినియోగించి సంజు శాంస‌న్‌ కొనుగోలు చేసింది అట చెన్నై సూపర్ కింగ్స్. CSK

Also Read: MS DHONI: ధోని ఔట్.. చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ గా సంజు శాంస‌న్‌?

Share your love