MS Dhoni: గంభీర్ కు అవ‌మానం..ధోని ఫాంహౌజ్ లో మందుపార్టీ ?

MS Dhoni
MS Dhoni

MS Dhoni: టీమిండియా వర్సెస్ దక్షిణాఫ్రికా మధ్య నవంబర్ 30 అంటే ఎల్లుండి నుంచి వన్డే సిరీస్ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ వన్డే సిరీస్ నేపథ్యంలో రాంచీకి చేరుకుంది టీం ఇండియా జట్టు. దక్షిణాఫ్రికా తో జరిగే వన్డే మ్యాచ్, రాంచి వేదికగా జరగనుంది. ఈ నేపథ్యంలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ తో పాటు ఇతర టీమిండియా క్రికెటర్లు రాంచీకి చేరుకొని, హోటల్ లో బస చేశారు. MS Dhoni

Disgrace to Gambhir Drug party at MS Dhoni farmhouse

అయితే రాంచికి టీం ఇండియా క్రికెటర్లు రాగానే వెంటనే అక్కడికి చేరుకున్నాడు మహేంద్ర సింగ్ ధోని. మహేంద్ర సింగ్ ధోని సొంత ఊరు రాంచి అన్న సంగతి తెలిసిందే. టీమిండియా క్రికెటర్లు తన ఊరికి రావడంతో మంచి పార్టీ ఇవ్వాలని డిసైడ్ అయ్యాడు. దీంతో గురువారం రాత్రి టీమిండియా క్రికెటర్లను తన ఫామ్ హౌస్ కు పిలిపించుకొని మందు పార్టీ ఇచ్చినట్లు తెలుస్తోంది. జార్ఖండ్ స్టైల్ లో బిర్యానీలు కూడా తినిపించాడట. MS Dhoni

Also Read: CM Revanth Reddy: రేవంత్ రెడ్డి అదిరిపోయే స్కెచ్.. డిసెంబర్ ఒకటో తేదీ నుంచి…

విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ అలాగే రిషబ్ పంత్ చాలా మంది క్రికెటర్లు ఈ దావత్ ఎంజాయ్ చేసినట్లు తెలుస్తోంది. అయితే ధోని దావత్ కు వెళ్లే ముందు గౌతమ్ గంభీర్ కు ఒక్క సమాచారం కూడా ఇవ్వలేదని టీమిండియా క్రికెటర్లు. వాడికి చెప్పేదేమీ.. నాలుగు రోజులైతే వాడి పదవి కూడా పోతుందన్న ఉద్దేశం లో భాగంగా టీమిండియా క్రికెటర్లు ఇలా ఎస్కేప్ అయ్యారట. గౌతమ్ గంభీర్ కు చెప్పకుండా ధోని ఫామ్ హౌస్ కి వెళ్లి ఎంజాయ్ చేశారంట. ఇక ఈ దావత్ అయిపోయిన తర్వాత విరాట్ కోహ్లీని తన కారులోనే ధోని ఎక్కించుకొని డ్రాప్ చేశాడు. దీనికి సంబంధించిన ఫోటోలు అలాగే వీడియోలు వైరల్ గా మారాయి. MS Dhoni

Also Read: Team India: WTC ఫైనల్స్ కు టీమిండియా చేరే అవకాశం ఇంకా ఉందా..? ఎన్ని…

https://twitter.com/ImTanujSingh/status/1994266976508575932?s=20