Mallaiah Yadav Bollam: వేలుకు వేలు..కాలుకు కాలు..పోలీసుల బ‌ట్ట‌లూడ‌దీస్తాం ?

Mallaiah Yadav Bollam
Mallaiah Yadav Bollam

Mallaiah Yadav Bollam: కాంగ్రెస్ పార్టీ నాయ‌కుల‌కు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు. బీఆర్ఎస్ కార్యకర్తలపై దాడి చేస్తే.. కాంగ్రెస్ నాయకులపై దాడి చేసి ఉరికించి కొడతామంటూ హెచ్చ‌రించారు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్. Mallaiah Yadav Bollam

Mallaiah Yadav Bollam Warns congress, polices

కాంగ్రెస్ నాయకులు పోలీసుల అండతో బీఆర్ఎస్ పార్టీ దిమ్మెలను కూల్చి, బీఆర్ఎస్ కార్యకర్తలపై దాడికి దిగుతున్నారని మండిప‌డ్డారు. వేలుకు వేలు.. కాలుకు కాలు తీస్తామ‌ని హెచ్చ‌రించారు. హెచ్చరిస్తున్నా.. మళ్ళీ దాడులు జరిగితే చట్టపరంగా పోలీసుల బట్టలూడదీస్తామ‌ని వార్నింగ్ ఇచ్చారు. కాంగ్రెస్ నాయకులను తరిమి కొడతామ‌ని చుర‌క‌లు అంటించారు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్. Mallaiah Yadav Bollam

Also Read: Jagan: చంద్ర‌బాబుకు వెన్నుపోటు..ఎన్టీఆర్ తో క‌లిసి జ‌గ‌న్ భారీ స్కెచ్ ?

దీంతో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ చేసిన వ్యాఖ్య‌లు వైర‌ల్ గా మారాయి. అయితే, పోలీసుల బ‌ట్ట‌లూడ‌దీస్తామ‌ని వార్నింగ్ ఇచ్చిన త‌రుణంలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ పై కేసు పెట్టేందుకు కాంగ్రెస్ పార్టీ నేత‌లు సిద్ధం అవుతున్నార‌ట‌. కేసు న‌మోదు అయితే, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ను అరెస్ట్ చేస్తార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. Mallaiah Yadav Bollam

Also Read: Teenmar Mallanna: కవితకు కాంగ్రెస్ లో మంత్రి పదవి.. సాక్షాలు బయటపెట్టిన తీన్మార్ మల్లన్న…

Share your love