
Congress: మంత్రుల బండారం బయటపెడుతూ రేవంత్ రెడ్డి అనుకూల మీడియాలో వరుస కథనాలు వస్తోన్న సంగతి తెలిసిందే. మీడియా కథనాలను సాకుగా చూపించి మంత్రులను కేబినెట్ నుంచి పంపించే కుట్ర జరుగుతోన్నట్లు వార్తలు వైరల్ చేస్తోంది బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా. ముగ్గురు మంత్రులను తప్పించి, తనకు నచ్చిన వారికి మంత్రి పదవి వచ్చేలా ప్లాన్ చేసినట్లు గులాబీ పార్టీ సోషల్ మీడియా రచ్చ చేస్తోంది. Congress
A bunch of ministers are leaving all this is for changes in the Congress cabinet
మొన్నటి వరకు మంత్రి కొండా సురేఖను టార్గెట్ చేసినట్లు రేవంత్ రెడ్డి సన్నిహితులు ప్రయత్నాలు చేస్తోన్నారట. పొంగులేటి కొడుకుపై కబ్జా కేసు..కేసు పెట్టిన అధికారిని బదిలీ చేయించారట పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. మద్యం హోలోగ్రామ్స్ టెండర్లలో స్కాం చేశాడని మంత్రి జూపల్లిపై మీడియా లీకులు ఇచ్చినట్లు కూడా తెలుస్తోంది. Congress
Also Read: Jagan: చంద్రబాబు వంట వాళ్లకు, డ్రైవర్లకు సూట్లు, బూట్లు వేసి కూర్చోబెట్టి ఎంవోయూలు రాస్తున్నాడు?
తాజాగా నల్గొండ మంత్రి ప్రేమాయణం అని రేవంత్ అనుకూల మీడియా ఎన్టీవీ స్టోరీలో వచ్చినట్లు చెబుతున్నారు బీఆర్ ఎస్ పార్టీ నేతలు. మహిళలతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని బీసీ మంత్రిపై రాజ్ టీవీలో మరో కథనం బయటకు వచ్చిందని అంటున్నారు. పొన్నం, కొండా సురేఖను తొలగించేందుకు రంగం సిద్ధం.. మహేష్ గౌడ్ కి అవకాశం ఇవ్వనున్నారట. కోమటిరెడ్డిని కూడా తప్పించే ప్లాన్‌లో రేవంత్, అందులో భాగంగానే మీడియా దాడి చేస్తున్నట్లు వార్తలు వైరల్ చేస్తున్నారు.Congress
Also Read: Congress: యశస్విని రెడ్డి, ఝాన్సీ రెడ్డిపై మరో ఎదురుదెబ్బ..అమెరికాకు జంప్ ?





