
Komatireddy Raj Gopal Reddy: సొంత ప్రభుత్వంపై మరోసారి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసినట్లు వార్తలు వస్తున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర మంత్రుల నియోజకవర్గాలకే నిధులన్నీ పోతున్నాయని బాంబ్ పేల్చారట కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. Komatireddy Raj Gopal Reddy
Komatireddy Raj Gopal Reddy on congress govt
రేవంత్ రెడ్డి వారంలో నిధులు ఇస్తానని చెప్పి మూడు వారాలు అయిపోయిందని మండిపడ్డారట కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. అయినా నిధులు రాలేదని నిరసనకు దిగినట్లు గులాబీ పార్టీ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. భట్టి విక్రమార్కను నిధులు అడిగితే ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నానని అన్నాడని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసినట్లు సమాచారం. Komatireddy Raj Gopal Reddy
Also Read: Singer Chinmai: కాస్టింగ్ కౌచ్ వివాదం..సెక్స్ కోరుకుంటారని చిన్మయి ఫైర్ ?
కొడంగల్, మధిర, హుజూర్ నగర్ నియోజకవర్గాలకే నిధులు పోతున్నాయని ఆగ్రహించారట. తమ నియోజకవర్గాల్లో చేసే పనులకు నిధులు రాకపోవడంతో కాంట్రాక్టర్లు పనులు మద్యలోనే నిలిపివేస్తున్నారని ఫైర్ అయ్యారట కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఇలానే చేస్తే ఎప్పుడో ఒకసారి బాంబు పేల్చక తప్పదని సొంత ప్రభుత్వంపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసినట్లు చెబుతున్నారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. Komatireddy Raj Gopal Reddy
Also Read: Kodandaram: కాంగ్రెస్ సర్కార్ పై కోదండరాం తిరుగుబాటు..మార్పు మొదలైందంటూ ?





