
Singer Chinmai: టాలీవుడ్ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ చుట్టూ వివాదం తిరుగుతున్న సంగతి తెలిసిందే. మొదటినుంచి ఈ అంశం హీరోయిన్లను వేధిస్తోంది. అయితే టాలీవుడ్ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ లేదంటూ చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో అలాంటి సమస్యలు లేకుండా అద్భుతంగా ముందుకు సాగుతున్నట్లు వివరించారు. అయితే మెగాస్టార్ చిరంజీవికి స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తూ ఎప్పుడు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే చిన్మయి స్పందించారు. SingSinger Chinmai
Singer Chinmai slams chiranjeevi
కాస్టింగ్ కౌచ్ లేదన్న చిరంజీవి.. వ్యాఖ్యలను విభేదించారు సింగర్ చిన్మయి. కాస్టింగ్ కౌచ్ అనేది అదుపులో లేని సమస్య అంటూ వ్యాఖ్యానించారు. కమిట్మెంట్‌కు నో చెబితే రోల్స్ ఇవ్వరన్న చిన్మయి.. ఈ మేరకు పోస్ట్ పెట్టారు. SingSinger Chinmai
Also Read: TDP: వైసీపీ నాయకులతో మాట్లాడితే.. పేగులు తీసి రోడ్డు మీద పడేస్తాను
చిరంజీవి జనరేషన్‌లో మహిళా ఆర్టిస్టులను గౌరవించేవారని వెల్లడించారు. ఇండస్ట్రీ మిర్రర్ లాంటిది కాదని తెలిపారు చిన్మయి. లిరిసిస్ట్ వైరముత్తు నన్ను వేధించాడు. వేధించమని నేనడగలేదని ఫైర్ అయ్యారు. ఇక్కడ పని ఇచ్చినందుకు బదులుగా సెక్స్ కోరుకుంటారు అంటూ ట్విట్ చేశారు చిన్మయి. SingSinger Chinmai
Also Read: Rajagopal Reddy: వైన్స్ విషయంలో పంతం నెగ్గించుకున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి?

