Financial Planning: మీ భాగస్వామి కి ఆర్థిక లావాదేవీల గురించి చెప్తున్నారా?

మనలో చాలామంది మన financial details ను life partner తో share చేసుకోవడం లేదు. ఇది పెద్ద problem అవుతుంది. బ్యాంకులు, insurance companies, mutual funds లో దాదాపు రూ.80,000 కోట్లు claim చేయకుండా పడి ఉన్నాయి. ఎమర్జెన్సీ సమయాల్లో bank details, policy numbers తెలియకపోవడం వల్ల ఈ money ని వాడుకోలేకపోతున్నారు. ఈ Financial Planning తో మన future సురక్షితంగా ఉంటుంది. అందుకే partners తో అన్ని financial matters గురించి open ga మాట్లాడుకోవడం చాలా important.

Financial Planning for couples

పెట్టుబడులు, insurance policies, provident funds వంటివాటి గురించి ఇద్దరు partners కలిసి discuss చేసుకోవాలి. జీవితంలో unexpected incidents ఏదైనా జరిగినా, మీ partner మీ financial details అన్నీ తెలుసుకోవాలి. లేకపోతే, న్యాయపరమైన ఇబ్బందులు, మానసిక ఒత్తిడి ఎదురవుతాయి. ఈ విషయాలు చిన్నవి కాదు, అందుకే నిపుణులు కూడా ఇద్దరూ కలిసి finances manage చేయాలని సూచిస్తున్నారు.

అన్ని life insurance policy numbers, bank branch details, UAN numbers, account info అన్నీ ఒక చోట రాసి ఉంచుకోవాలి. ఒక physical document మరియు digital document ఏర్పాటు చేసుకోవాలి. అలాగే, health insurance, EPF UAN number, public provident fund details కూడా note చేసుకోవాలి. ఎవరికైనా loan అప్పు ఇచ్చినా లేదా వేరే ప్రాంతంలో property కొన్నా సంబంధించిన అన్ని papers ని partner తో share చేయడం చాలా essential.

ఇలాంటి విషయాలు ముందుగానే clear ga మాట్లాడుకోవడం వల్ల భవిష్యత్తులో ఎదురయ్యే legal మరియు mental problems ని avoid చేయవచ్చు. నిపుణులను consult చేసి ఇంటి ఆర్థిక వ్యవహారాలు కలిసి manage చేసుకోవడం నేర్చుకోవాలి. ఈ సింపుల్ steps తో మీ financial future ని secure చేసుకోవచ్చు.

Share your love