Ram Pothineni: యంగ్ హీరోయిన్ తో రామ్ పోతినేని డేటింగ్.. ముంబైలో సంసారం.?


Ram Pothineni: రామ్ పోతినేని హీరోయిన్ తో డేటింగ్ అనగానే అందరికీ టక్కును గుర్తుకు వచ్చేది అనుపమ పరమేశ్వరన్ మాత్రమే. కానీ ఇప్పుడు ఆ హీరోయిన్ అని అనుకుంటే తప్పులో కాలేసినట్టే..ఎందుకంటే ఇప్పుడు రామ్ పోతినేనితో డేటింగ్ లో ఉంది అంటూ వార్తల్లో ఉన్న హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ అయితే కాదు.

 Ram Pothineni dating young heroine

Ram Pothineni dating young heroine

మరి ఇంతకీ అనుపమని కాకుండా ఎవరిని రామ్ పోతినేని లైన్లో పెట్టారు.. ఎవరితో డేటింగ్ చేస్తున్నారు అనే సీక్రెట్ విషయం ఇప్పుడు తెలుసుకుందాం. రామ్ పోతినేని గురించి ప్రస్తుతం టాలీవుడ్ సర్కిల్స్ నుండి ఒక వార్త జోరుగా వినిపిస్తోంది.అదేంటయ్యా అంటే.. యంగ్ హీరోయిన్ తో ఆయన డేటింగ్. రామ్ పోతినేని ప్రస్తుతం భాగ్యశ్రీ బోర్సేతో కలిసి డేటింగ్ చేస్తున్నట్టు ఫిలిం సర్కిల్స్ లో ఒక రూమర్ వైరల్ అవుతుంది. (Ram Pothineni)

Also Read: Jr.NTR: Jr.ఎన్టీఆర్ పొట్టోడు.. దారుణంగా అవమానించిన స్టార్ డైరెక్టర్..?

అయితే ప్రస్తుతం వీరిద్దరూ కలిసి ఓ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే వీరిద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగి ఒకరిని వదిలి మరొకరు ఉండలేనంతగా క్లోజ్నెస్ మారిపోయారని ఇద్దరూ తరచూ షూట్ అయిపోవడంతోనే తెగ కలిసిపోయి మాట్లాడుకుంటున్నట్టు ఫిలింనగర్లో టాక్.

 Ram Pothineni dating young heroine

అలాగే ముంబైలో వీరిద్దరూ ఒకే ఫ్లాట్లో ఉండు డేట్ చేస్తున్నట్టు కూడా ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. మరి రామ్ పోతినేని భాగ్యశ్రీ బోర్సే డేటింగ్ వార్తల్లో ఉన్న నిజం ఎంత..నిజంగానే ఈ జంట డేటింగ్ లో ఉన్నారా..అనుపమని వదిలేసాడా క్లారిటీ రావాలంటే హీరో స్పందించాల్సిందే అంటున్నారు ఆయన ఫ్యాన్స్.(Ram Pothineni)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *