
Ram Movies: బాగున్నా రామ్ సినిమాలు అందుకే ఫెయిల్యూర్స్ అవుతాయి.. అదే పెద్ద మోసం!!
Ram Movies:ప్రముఖ నిర్మాత స్రవంతి రవి కిషోర్ గారు హీరో రామ్ పోతినేని సినిమాల బాక్సాఫీస్ ఫలితాలపై ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. ముఖ్యంగా ‘ఎందుకంటే ప్రేమంట’ సినిమాపై ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. ఆ చిత్రంలో హీరో హీరోయిన్ల మధ్య ఉన్న జన్మ జన్మల బంధం అనే Past Life (గత…



