Nayanthara: నయనతారకు ఘోర అవమానం.. నీ మొహానికి ఇది అవసరమా అంటూ.?

Nayanthara: సౌత్ లేడీ సూపర్ స్టార్ నయనతారకి అవమానం జరిగింది అంటే అది ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో అయినా అయి ఉండాలి లేక ఎవరైనా నయనతార అంటే గిట్టని వాళ్ళు అయి ఉండాలి.ముఖ్యంగా నయనతారని అవమానిస్తే ఖచ్చితంగా ఆమె టిట్ ఫర్ ట్యాట్ అన్నట్లు వారికి తగిన బుద్ధి చెబుతుంది.కానీ ఆమెను అవమానించిన డైరెక్టర్ కం హీరోని ఏమీ చేయలేకపోయిందట.
A huge insult to Nayanthara
మరి ఇంతకీ నయనతారని అవమానించిన ఆ డైరెక్టర్ ఎవరయ్యా అంటే పార్థిబన్.. ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో మొదట నయనతారకి పార్థబన్ సినిమాలో హీరోయిన్గా చేసే అవకాశం వచ్చిందట.ఈ సినిమా షూటింగ్ రేపు స్టార్ట్ అవుతుంది అనగా షూటింగ్ స్టార్ట్ రోజు నయనతార ఆలస్యంగా షూటింగ్ కి వెళ్ళిందట.(Nayanthara)
Alos Read: Rashmika: తన ఛాన్స్ కొట్టేసిందని ఆ హీరోయిన్ పై అసూయపడ్డ రష్మిక.?
దాంతో కోపం తెచ్చుకున్న పార్థిబన్ నీ అవసరం ఇప్పుడు మాకు లేదు.. వెంటనే ఇకనుండి వెళ్ళిపో అంటూ అందరి ముందే అవమానించారట. అయితే కొన్ని వ్యక్తిగత కారణాలవల్ల నయనతార షూటింగ్ సెట్ కి సమయానికి వెళ్ళలేక పోయిందట. దానికే నయనతారని ఆయన అవమానించారట.

కానీ నయనతారకు ఆయన అవమానించినందుకు కోపం లేదట. కానీ అందరి ముందు అలా అవమానించే సరికి బాధపడిందట.కానీ ఏమీ చేయలేని పరిస్థితుల్లో వెనక్కి తిరిగి వచ్చేసినట్టు రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో అప్పటి పరిస్థితిని గుర్తుచేసుకొని బాధపడింది.