Nayanthara: బాలకృష్ణ శ్రీరామరాజ్యం సమయంలో ఏం జరిగింది.. నయనతార ఏడ్చుకుంటూ.!

Nayanthara: బాలకృష్ణ నయనతార కాంబోలో వచ్చిన శ్రీరామరాజ్యం సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో చెప్పనక్కర్లేదు. సీతారాముల స్టోరీ, లవకుశల గాధ ని అద్భుతంగా కళ్ళకు కట్టినట్లుగా తెరకెక్కించారు దర్శకుడు బాపు.. అయితే అలాంటి ఈ సినిమాలో రాముడిగా నందమూరి బాలకృష్ణ సీతాదేవిగా నయనతార నటించిన సంగతి మనకు తెలిసిందే. What happened during Balakrishna Sri Rama Rajyam Nayanthara crying అయితే ఈ సినిమా షూటింగ్ సమయంలో నయనతార విపరీతంగా ఏడ్చేసిందట. ఇదే నా … Read more