IPL 2025: SRH లోకి కొత్త ప్లేయర్.. బ్యాగ్రౌండ్ ఇదే ?
IPL 2025 :సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ఊహించని పరిణామం ఎదురైంది. ఆ జట్టు కీలక ప్లేయర్… ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ నుంచి దూరం కాబోతున్నాడు. అడం జంపా సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుకు దూరం కాబోతున్నట్లు అధికారిక ప్రకటన వెలువడింది. ఈ ఆస్ట్రేలియా ఆటగాడికి గాయమైందని.. ఈ తరుణంలోనే టోర్నమెంట్ నుంచి వైదొలగాల్సి వచ్చిందని ప్రకటన చేశారు.

Adam Zampa Ruled Out Of IPL 2025, SRH Pick Smaran Ravichandran As Replacement
అయితే అతని ప్లేస్ లో హైదరాబాద్ జట్టులోకి కొత్త ప్లేయర్ రాబోతున్నాడు. కర్ణాటక రాష్ట్రానికి సంబంధించిన స్మరణ్ రవిచంద్రన్.. జట్టులోకి వస్తున్నాడు. ఈ 21 సంవత్సరాల బ్యాటర్ 2024 నుంచి 2025 వరకు డొమెస్టిక్ సీజన్ కర్ణాటక తరఫున ఆడడం జరిగింది. సీకే నాయుడు ట్రోఫీలో 829 పరుగులు చేసి అందరిని… ఆకర్షించాడు స్మరన్ రవిచంద్రన్.
Allu Arjun film: అల్లు అర్జున్ ను అవమానించే విధంగా యాంటీ ఫ్యాన్స్ పోస్ట్ లు..ఇలా తయ్యారయ్యరెంట్రా!!
విజయ్ హజారే ట్రోఫీలో 7 ఇన్నింగ్స్ లు ఆడిన ఇతను 433 పరుగులు చేశాడు. ఇందులో రెండు సెంచరీలు కూడా ఉన్నాయి. ఇతని యావరేజ్ స్కోరు 72. 30 లక్షలకు హైదరాబాద్ జట్టు ఇతన్ని కొనుగోలు చేసింది.
Anirudh: అనిరుద్ కి మరో ఆల్టర్నేట్ దొరికేసినట్లేనా?