IPL 2026: హైదరాబాద్ లోకి రోహిత్ శర్మ.. కావ్య పాప అదిరిపోయే స్కెచ్ ?

IPL 2026: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఫ్రాంచైజీలు కసరత్తులు ప్రారంభించాయి. డిసెంబర్ 15వ తేదీన ముంబైలో మినీ వేలం జరగనున్న సంగతి తెలిసిందే. నవంబర్ 15వ తేదీన వేలంలోకి వదిలేసే ప్లేయర్లను కచ్చితంగా చెప్పాల్సిన పరిస్థితి నెలకొంది. అయితే, ఈ సమయానికి కేవలం 15 రోజులు ఉన్నాయి. అయితే మినీ వేలం దగ్గరికి వస్తున్న నేపథ్యంలో ముంబై ఇండియన్స్ భారీ స్కెచ్ వేసినట్లు తెలుస్తోంది. IPL 2026 IPL 2026 … Read more