
Telangana: తెలంగాణ రాష్ట్ర సర్కార్ ప్రతి విషయంలోనూ చాలా విమర్శలు, ఆరోపణలు ఎదుర్కొంటోంది. పథకాలు సరిగా అమలు చేయకుండా… మిస్ వరల్డ్ పోటీలు పెట్టి.. పెద్ద వివాదానికి తెరలేపింది తెలంగాణ రాష్ట్ర సర్కార్. ఈ తరుణంలోనే… ఇప్పటికే మిస్ ఇండియా పోటీలకు వచ్చిన ఓ విదేశీ కంటెస్టెంట్ కు లైం*గిక వేధించినట్లు వార్తలు వచ్చాయి. అయితే.. ఆ సంఘటన మరువకముందే.. మరో న్యూస్ వైరల్ గా మారింది.
Also Read: Heroine: సునీల్ హీరోయిన్ రెండో పెళ్లి.. షాకింగ్ పోస్ట్.!
Another Telangana woman harassed in the wake of the Miss World pageant
మిస్ వరల్డ్ పోటీల నేపథ్యంలో మరో మహిళకు వేధింపులకు గురి చేసినట్లు సమాచారం అందుతోంది. తెలంగాణలో ఓ మహిళా జర్నలిస్ట్ ఆత్మహత్యాయత్నం సంచలనం సృష్టిస్తోంది. తెలంగాణ సీఎంఓలో కీలక ఐఏఎస్ అధికారి పేషీలో పనిచేస్తున్న మహిళా జర్నలిస్ట్, ఉద్యోగిని ఆత్మహత్యాయత్నం చేసుకున్నట్లు గులాబీ పార్టీ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది ఓ న్యూస్. Telangana
Also Read: Green Chilli Effects: పచ్చిమిర్చి తింటున్నారా…అయితే జాగ్రత్త, ఇవి తెలుసుకోండి ?
వేధింపులే కారణమా.. విషయం బయటికి పొక్కకుండా దాస్తున్నారట ప్రభుత్వ పెద్దలు. రెండు ప్రముఖ ఛానల్లలో జర్నలిస్టుగా పనిచేసి, ఇటీవల మిస్ వరల్డ్ ఈవెంట్ కవర్ చేసిన ఓ మహిళా జర్నలిస్ట్ ను వేధించారట. ఆ సమయంలోనే ఓ ఐఏఎస్ అధికారితో పరిచయం కాగా టూరిజం శాఖలో కాంట్రాక్ట్ పద్ధతిలో ఉద్యోగం ఇప్పించారట. ఉన్నట్లుండి ఆమె శుక్రవారం ఆత్మహత్యాయత్నంకి పాల్పడగా ఈ విషయం బయటకు పొక్కకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ప్రస్తుతానికి ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని సమాచారం అందుతోంది. అయితే.. దీనిపై జర్నలిస్ట్ రియాక్ట్ అయ్యారు. అదంతా ఫేక్ అన్నారు. Telangana
Also Read: Harish Rao: గ్రూప్-1 లో ఉద్యోగానికి మంత్రులే లంచం తీసుకున్నారు ?




















