Rice: బ్రేక్ ఫాస్ట్ లో అన్నం తింటున్నారా.. అయితే డేంజర్ లో పడ్డట్టే?
Rice: ఉదయం పూట బ్రేక్ ఫాస్ట్ లోకి చాలామంది అన్నం తింటూ ఉంటారు. అయితే ఉదయం పూటనే అన్నం తినడం వల్ల మలబద్ధకం సమస్య వస్తుందని నిపుణులు చెబుతున్నారు. అయితే మలబద్ధకం సమస్య ఉన్నవారు ఉదయం పూట అన్నం తినకపోవడమే మంచిది. బరువు తగ్గాలని అనుకునేవారు ఉదయం పూట అన్నం తినడం వల్ల సులభంగా బరువు తగ్గవచ్చు. అన్నం తినడం వల్ల శరీరం శక్తివంతంగా తయారవుతుంది.

Are you eating rice for breakfast
అంతేకాకుండా ఇమ్యూనిటీ పవర్ కూడా పెరుగుతుంది. అన్నం తింటే రక్తపోటు సమస్య తగ్గుతుంది. గుండె జబ్బులు కూడా రాకుండా ఉంటాయి. ఫ్రీ రాడికల్స్ కణాల నుంచి రక్షణ కలుగుతుంది. ఉదయం పూట అన్నం తినడం వల్ల గుండె పనితీరు మెరుగు పడుతుంది.
Zomato: కొత్త పేరు పెట్టుకున్న ”జొమాటో”.. ఏంటంటే..?
ఖనిజాలు, ఫైబర్, ఆంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. ఉదయం పూట అన్నం తిన్నట్లయితే ఏకాగ్రత, మెదడు చురుకుగా పనిచేస్తుందని వైద్యుల నివేదికలో వెళ్లడైంది. అన్నంలో ఆంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. అన్నం తినడం వల్ల శరీరం చాలా యాక్టివ్ గా తయారవుతుంది. రోజంతా చురుగ్గా, బలంగా ఉంటారు. ఇది శరీరానికి కావాల్సిన శక్తిని ఎంతగానో అందిస్తాయి.