Onions: కట్ చేసిన ఉల్లిపాయలను ఫ్రిడ్జ్ లో పెడుతున్నారా.. అయితే డేంజర్ లో పడ్డట్టే ?

Onions: కట్ చేసిన ఉల్లిపాయలను చాలామంది ఫ్రిడ్జ్ లో పెట్టడం చాలా అరుదు. అయితే ఇలా కట్ చేసిన ఉల్లిపాయలను ఫ్రిడ్జ్ పెట్టడం వల్ల బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ సమస్య వస్తుందని వైద్యులు చెబుతున్నారు. కట్ చేసి ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసిన ఉల్లిపాయలను తినడం వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.

Are you putting the cut onions in the fridge

ఉల్లిపాయలను ఫ్రిడ్జ్ లో ఉంచడం వల్ల వచ్చే చెడు వాసనతో ఇతర ఆహార పదార్థాలు కూడా రుచిని కోల్పోవడం జరుగుతుంది. తరిగిన ఉల్లిపాయలను రిఫ్రిజిరేటర్ లో పెట్టడం వల్ల వాటి ఆనియన్స్ క్రిస్పీధనం కూడా కోల్పోవడం జరుగుతుంది. ఫ్రిడ్జ్ లో అధిక తేమ తగలడం వల్ల కట్ చేసిన ఉల్లిపాయలు వ్యాధి కారకాలుగా మారుతాయి.

YSRCP leaders: వైసీపీకి చుక్కెదురు..వైసీపీ నేతల ముందస్తు బెయిల్‌పై సుప్రీం కోర్టు నిరాకరణ!!

పోషక విలువలు పూర్తిగా తగ్గిపోతాయి. తరిగిన ఉల్లిపాయలలో అనేక రోగాలకు కారణమయ్యే హానికర బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది. తరిగిన ఉల్లిపాయలు ఫ్రిడ్జ్ లో పెట్టడం వల్ల ఉష్ణోగ్రతలతో సల్ఫర్ సమ్మేళనాలు ఏర్పడడానికి దారితీస్తుంది. ఇంట్లో వంటలలో వీటిని ఉపయోగించడం వల్ల అసహ్యకరమైన రుచి, చేదు ఏర్పడుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *