Health: సిస్టం ముందు గంటల త్వరపడి కూర్చుతున్నారా.. అయితే డేంజర్ తప్పదు ?
Health: ప్రస్తుత కాలంలో జీవనశైలి కారణంగా ఆఫీసులలో కంప్యూటర్ల ముందు గంటల తరబడి కూర్చోని పనిచేయాల్సిన పరిస్థితి ఎక్కువగా ఉంటుంది. కదలిక లేని లైఫ్ స్టైల్ తో ప్రాణాపాయమని హార్వర్డ్ యూనివర్సిటీ తాజాగా అధ్యయనంలో వెల్లడించింది. కూర్చొని పనిచేసే లైఫ్ స్టైల్ ఆరోగ్యానికి అంత మంచిది కాదని తెలిసినా ప్రస్తుత పరిస్థితుల్లో ఎక్కువ గంటల తరబడి కూర్చొని పని చేయక తప్పడం లేదు. Health
Are you sitting in a hurry before the system but there is no danger
దీంతో కొందరు ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి వ్యాయామాలు చేస్తున్నారు. అయితే రోజుకు పదిన్నర గంటలకు పైగా కూర్చునే వారిని వ్యాయామం కూడా కాపాడలేదని చెబుతున్నారు. మిగతా వారితో పోలిస్తే రోజులో 10.6 గంటల కన్నా ఎక్కువసేపు కూర్చునే వారిలో గుండె జబ్బుల ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. Health
Also Read: Revanth Reddy: మరో వివాదంలో రేవంత్ రెడ్డి…షూలపై సెటైర్లు ?
వారానికి సిఫార్సు చేసిన 150 నిమిషాల వ్యాయామం చేస్తున్న కూడా వారిలో ఎలాంటి రెసుల్త్ ఉందని అంటున్నారు. రోజులో పదిన్నర గంటలకు పైగా కూర్చునే వారిలో గుండె వైఫల్యం కారణంగా 15% వ్యాధులతో మరణించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వ్యాయామం అలవాటు లేని వాటిలో ఈ వ్యాధి ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుందని అధ్యయనంలో వెళ్లడైంది. అమెరికన్ కాలేజ్ ఆఫ్ కార్డియాలజీ జర్నల్ లో ఈ అధ్యాయం ప్రచురితమైంది. Health