Sleeping: పగటి పూట నిద్రపోతున్నారా… అయితే డేంజర్ లో పడ్డట్టే?
Sleeping: సాధారణంగా చాలామంది రాత్రిపూట పడుకోవడమే కాకుండా మధ్యాహ్నం కూడా నిద్రపోతారు. అలా నిద్రపోయేవారు చాలామంది ఉన్నారు. అయితే మధ్యాహ్నం పడుకుంటే అనారోగ్య సమస్యలు వస్తాయని అప్పట్లో చాలామంది ప్రచారం చేశారు. అయితే అమెరికాకు చెందిన ఓ నివేదిక… పగటిపూట నిద్రపై సంచలన వ్యాఖ్యలు చేసింది.

Are you sleeping during the day But you are in danger
పగటిపూట నిద్రపోతే ఆరోగ్యానికి మంచిదని ఈ అమెరికాకు చెందిన సర్వే సంస్థ వెల్లడించడం జరిగింది. పగటిపూట 30 నిమిషాల పాటు నిద్రపోతే గుండెకు మంచిదని స్పష్టం చేసింది. అంతేకాదు మధుమేహంతో పాటు గుండె సమస్యలు పూర్తిగా తగ్గిపోతాయట.
అతి బరువు ఉన్నవారు… తగ్గే ఛాన్స్ ఉందట. తిన్న ఆహారం వెంటనే జీర్ణం అవుతుందని కూడా చెబుతున్నారు. తద్వారా గ్యాస్ అలాగే ఎస్డిటి సమస్య కూడా పోతుంది. మలబద్ధక సమస్య కూడా సమసి పోతుంది. మైండ్ చాలా ఫ్రెష్ గా ఉంటుందని అమెరికాకు చెందిన సర్వే సంస్థ వెల్లడించడం జరిగింది.