Egg: ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరూ వివిధ రకాల కలుషితమైన ఆహారాన్ని తిని అనేక రకాల వ్యాధులు తెచ్చుకుంటున్నారు. ప్రతి ఒక్కరూ ఇంటి ఆహారాన్ని మాత్రమే తినాలని…. బయటి ఆహారాన్ని అస్సలు తినకూడదని….తద్వారా అనేక రకాల వ్యాధులు సంభవిస్తాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. Egg

At what time should you eat a boiled egg

మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఆహారాలలో గుడ్లు ముఖ్య పాత్ర పోషిస్తాయి. గుడ్లను ప్రతి ఒక్కరు ఎంతో ఇష్టంగా తింటారు. అయితే ఉడకబెట్టిన గుడ్డును తినడం వల్ల ఎన్నో రకాల పోషకాలు ఉంటాయని చెబుతున్నారు. చాలామంది గుడ్లతో ఆమ్లెట్, ఎగ్ ఫ్రైడ్ చేసుకుని తింటారు. అలా తినకూడదని కేవలం ఉడకబెట్టుకొని మాత్రమే గుడ్డును తినాలని ….దాంట్లో అనేక రకాల పోషకాలు ఉంటాయనిర్ చెబుతున్నారు. Egg

Also Rad: Hardik Pandya: హార్దిక్ పాండ్యాకు మరో కండీషన్ పెట్టిన గంభీర్..?

ఉడకపెట్టిన గుడ్డులో ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజాలు, అనేక రకాల పోషకాలు ఉంటాయి. అయితే ఈ గుడ్లను ఉడకబెట్టి దాదాపు 7 రోజుల వరకు నిల్వ చేసుకోవచ్చని చెబుతున్నారు. ఏడు రోజులు ఉడకబెట్టిన గుడ్లను ఫ్రిడ్జ్ లో నిల్వ చేయవచ్చు. ఏడు రోజుల తర్వాత అందులో ఉన్న విటమిన్లు, పోషకాలు నశించిపోతాయి. Egg

తద్వారా దాన్ని తినడం వల్ల మనకు ఎలాంటి ప్రయోజనాలు ఉండకపోగా…. గుడ్డు లో దుర్వాసన వస్తుంది. గుడ్డును ఉడకబెట్టిన వెంటనే చల్లటి నీటిలో వేసి ఆ తర్వాత వాటిని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవాలి. ఇక మరీ ముఖ్యంగా జిమ్ లో వ్యాయామాలు చేసేవారు… డైట్ నియమాలు పాటించేవారు తప్పకుండా ప్రతిరోజు ఉడకబెట్టిన గుడ్లను తినాలి. తద్వారా శరీరానికి ఎనర్జీ అందుతుంది. Egg