Pawan Kalyan OG2: షాకింగ్ అప్డేట్.. షూటింగ్ వాయిదా?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు ఓ షాకింగ్ న్యూస్ వచ్చేసింది. మోస్ట్ అవుట్‌స్టాండింగ్ సీక్వెల్‌గా పేరుగాంచిన ‘OG-2’ ప్రాజెక్ట్ షూటింగ్ ప్రారంభం మరోసారి వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తుండగా, తాజా పరిణామాలు మాత్రం వారి ఆశలపై నీళ్లు చల్లేలా ఉన్నాయి. దర్శకుడు సుజీత్…









