Samantha Baby Bump: ప్రెగ్నెంట్ సమంత పంజాబీ డ్రెస్ లో సంచలన ఫోటోలు!

తెలుగు తెరపై ఇప్పుడు అత్యధికంగా చర్చనీయాంశమవుతున్న విషయం ఏమిటంటే సమంత ప్రెగ్నెన్సీ. ఇప్పటికే ఆమె గర్భవతి అనే విషయం అందరికీ తెలిసిందే. అయితే తాజాగా ఓ ప్రైవేట్ ఈవెంట్కు సమంత హాజరైన తీరు అందరి దృష్టిని ఆకర్షించింది. సాధారణంగా స్టైలిష్ లుక్స్తో కనిపించే సమంత, ఈసారి మాత్రం చాలా సింపుల్గా పంజాబీ డ్రెస్లో కనిపించి అందరినీ…









