Konda Sushmita: పరకాల కాంగ్రెస్ పాలిటిక్స్‌లో ప్రకంపనలు.. సీఎంకు సవాల్?
పరకాల రాజకీయాల్లో ఇప్పుడు కొత్త ట్విస్ట్ మొదలైంది. కొండా సుష్‌మిత తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పెట్టిన ఓ పోస్ట్ అక్కడి కాంగ్రెస్ వర్గాల్లో పెద్ద దుమారం రేపుతోంది. ఆమె చేసిన వ్యాఖ్యలు నేరుగా సీఎం రేవంత్ రెడ్డి వైపే మొగ్గు చూపుతున్నట్లు అర్థమవుతోంది. దీంతో పార్టీ లోపల ఈ విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. Sushmita Political Challenge In Parkal ఆమె పోస్టులో పరకాల నియోజకవర్గంలో పార్టీ పరిస్థితి గురించి కొన్ని పరోక్ష … Read more