New Renault Symbioz Compact SUV Teased Ahead of Global Debut in Spring 2024

Renault Symbioz: మన భారతదేశంలో వాహనాల కంపెనీలకు కొదవలేదు. ఎక్కడ చూసిన విపరీతంగా కార్లు అలాగే బైకులు కనిపిస్తున్నాయి. పెట్రోల్ మరియు డీజిల్ ధరలు విపరీతంగా పెరిగినప్పటికీ వాహనాలను కొనుగోలు చేసే కష్టమర్ల సంఖ్య ఎక్కడ తగ్గడం లేదు. అయితే పెట్రోల్ మరియు డీజిల్ వాహనాలను కొనుగోలు చేసే స్థానంలో ఎలక్ట్రిక్ వాహనాలను కొనేస్తున్నారు. కానీ కొనడం మాత్రం ఆపడం లేదు జనాలు. Renault Symbioz

New Renault Symbioz Compact SUV Teased Ahead of Global Debut in Spring 2024

మన ఇండియాలో… గత కొన్ని రోజులుగా ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం విపరీతంగా పెరిగింది. దీంతో మార్కెట్లో కూడా ఎలక్ట్రిక్ వాహనాలను విపరీతంగా కొనుగోలు చేస్తున్నారు కస్టమర్లు. దీంతో ఎలక్ట్రిక్ వాహనాల కంపెనీల మధ్య పోటాపోటీ నెలకొంది. అయితే ఇలాంటి నేపథ్యం లో ఇండియన్ మార్కెట్లోకి సరికొత్త కారు వచ్చేసింది. ప్రముఖ ఫ్రెంచ్ కంపెనీ అయినా రెనాల్ట్ కొత్త కారును రిలీజ్ చేసింది. SUV రెనాల్ట్ సింబయోజ్ కారును తాజాగా రెనాల్ట్ కంపెనీ రిలీజ్ చేసింది. Renault Symbioz

Also Read: Tata Nexon CNG: టాటా నుంచి కొత్త CNG కారు.. ధర ఎంతంటే…?

మరి ఈ కారు పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. రెనాల్ట్ సింబయోజ్ కారు కు ఎల్ఈడి హెడ్ లైట్లు వస్తాయి. అలాగే ఎయిర్ బ్యాగ్స్ కూడా ఉంటాయి. ఈ కారులో నాలుగు స్పీకర్ల తో కూడిన హార్మోన్ కార్డాన్ సౌండ్ సిస్టం మనకు అందిస్తున్నారు. సేఫ్టీ కోసం 6 ఎయిర్ బ్యాగ్స్ అందిస్తున్నారు. ఇందులో 1.6 L నాలుగు సిలిండర్ పెట్రోల్ ఇంజన్, అలాగే రెండు ఎలక్ట్రిక్ మోటార్లు పనిచేస్తాయి. లెవెల్ 2 ఏ డి ఏ ఎస్ తో ఈ కారు ఆకర్షించబడుతుంది. Renault Symbioz

ఇక ఈ కొత్త కారు కొలతల విషయానికి వస్తే దీని పొడవు 4413 mm ఉంటుంది. ఎత్తు వచ్చేసరికి 1500mm ఉంటుంది. ఈ కారులో ఐదుగురు చాలా సింపుల్ గా, సులువుగా ప్రయాణించవచ్చు. Renault Symbioz 1.6-లీటర్ పెట్రోల్ ఇంజన్, రెండు ఎలక్ట్రిక్ మోటార్లు, 1.2kWh బ్యాటరీ మరియు మల్టీమోడల్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో సహా E-Tech ఫుల్ హైబ్రిడ్ 145 సిస్టమ్‌తో అమర్చబడుతుంది. ఈ సెటప్ 147hp కలిపి అవుట్‌పుట్‌ను అందిస్తుంది. Renault Symbioz

Join WhatsApp