Drinking Warm Water: వేసవి కాలంలో వేడి నీళ్లు తాగుతున్నారా.. అయితే జాగ్రత్త !
Drinking Warm Water: వేసవికాలంలో ఎండలోకి వెళ్లి ఇంట్లోకి రాగానే చల్లని నీరు తాగితే చాలా హాయిగా ఉంటుంది. వేసవికాలంలో ఎండ వేడిమినే తట్టుకోవడానికి శరీరంకి తగినంత నీరు అవసరం. దానివల్ల హైడ్రేటెడ్ గా ఉంటారు. వేసవి నుంచి సేద తీరడానికి చాలామంది చల్లని పానీయాలు ఎక్కువగా తాగుతూ ఉంటారు. చల్లని నీరు తాగడం వల్ల ఆరోగ్యంగా, యాక్టివ్ గా ఉంటూ వారి పనులన్నీ చక్కగా చేసుకోవచ్చు. కొంతమంది శీతాకాలం మాదిరిగానే వేసవి కాలంలో వేడి నీళ్లు తాగుతూ ఉంటారు.

Benefits of Drinking Warm Water
ముఖ్యంగా గొంతు నొప్పి సమస్యలతో బాధపడేవారు వేడి నీటిని తాగుతూ ఉంటారు. గోరువెచ్చని నీరు తాగడం వల్ల జీర్ణ క్రియ మెరుగుపడుతుంది. బరువు నియంత్రించడంలో ఇది ఎంతగానో సహాయం చేస్తుంది. గొంతును శుభ్రంగా ఉంచుతుంది. గొంతు నొప్పి, కఫం, థైరాయిడ్ లాంటి సమస్యలను వేడి నీరుతో నియంత్రించవచ్చు. వేసవి కాలంలో వేడి నీళ్లు తాగడం చాలా మంచిది. ఇది శరీరం నుంచి విషాన్ని బయటకు పంపిస్తుంది. అంతేకాకుండా వేడినీడు తాగడం హానికరం. వేసవి రోజుల్లో కూడా వేడి నీరు తాగే అలవాటు ఉంటే ఆరోగ్యానికి అపాయం కలగకుండా చూసుకోవాలి.
Dubbaka Mla: రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూలబోతోంది… దుబ్బాక ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు ?
ముఖ్యంగా కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నవారు వేసవి కాలంలో వేడి నీరు తాగకూడదు. అసిడిటీ సమస్యలు ఉన్నవారు కూడా వేసవికాలంలో ఉదయం పూట వేడి నీరు తాగకూడదు. అలాగే కడుపులో అల్సర్, నోటి బొబ్బలు ఉన్నవారు వేడి నీటిని తాగకూడదు. దానివల్ల సమస్య మరింత పెరుగుతుంది. వేసవిలో చాలామంది చల్లని నీటిని ఎక్కువగా తాగడం మంచిది. ఇది జీర్ణ క్రియలో సమస్యలను కలిగిస్తుంది. బరువు పెరుగుతారు. గుండెను దెబ్బతీస్తుంది. గొంతు నొప్పికి కారణం అవుతుంది. వేసవికాలంలో వేడి నీరు తాగకుండా కేవలం శీతాకాలంలో మాత్రమే వేరు మీరు తాగడం చాలా మంచిది. దానివల్ల ఆరోగ్యంగా ఉంటారు.
CM Revanth Reddy: జపాన్ కు సీఎం రేవంత్ రెడ్డి… వారం రోజుల పాటు అక్కడే