Virat Kohli: బెంగళూరుకు బిగ్ షాక్.. విరాట్ కోహ్లీకి తీవ్ర గాయం ?


Virat Kohli: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంటులో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు దూసుకు వెళ్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో… రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. నిన్న గుజరాత్ టైటాన్స్ జట్టుతో జరిగిన మ్యాచ్లో విరాట్ కోహ్లీ తీవ్రంగా గాయపడ్డాడు. గుజరాత్ ఆటగాడు సాయి సుదర్శన్ కొట్టిన బంతిని అందుకునే ప్రయత్నంలో భాగంగా… విరాట్ కోహ్లీ కి గాయమైంది.

Big shock for Bengaluru Virat Kohli suffers serious injury

ఆ గాయం కావడంతో మోకాళ్లపై కూర్చొని విరాట్ కోహ్లీ విలవిలలాడిపోయాడు. దీంతో వెంటనే వైద్యులు వచ్చి విరాట్ కోహ్లీకి ప్రాథమిక చికిత్స చేశారు. అయితే విరాట్ కోహ్లీ గాయం మరింత తీవ్రతరం అయితే… ఆయన తదుపరి మ్యాచ్లు ఆడే ఛాన్స్ ఉండబోదని చెబుతున్నారు. ఒకవేళ విరాట్ కోహ్లీ దూరం అయితే రాయల్ చాలెంజర్స్ కు గట్టి ఎదురు దెబ్బ అని చెప్పవచ్చు.

Bitter Foods: కాకరకాయ లాంటి చేదు వస్తువులు తింటున్నారా.. అయితే ఇవి తెలుసుకోండి ?

అయితే విరాట్ కోహ్లీ గురించి పక్కకు పడితే… ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ లో వరుసగా విజయాలతో దూసుకు వెళ్తున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు గుజరాత్ టైటాన్స్ బైకులు వేసింది. మూడో విజయానికి.. అడ్డుగా నిలిచింది గుజరాత్. దీంతో బుధవారం జరిగిన మ్యాచ్ లో బెంగళూరు మొదటి మ్యాచ్ ఓడిపోయింది. ఈ దెబ్బకు పాయింట్స్ టేబుల్ లో కూడా కిందికి దిగజారింది.

Telangana Land: గచ్చిబౌలి భూముల వివాదంలో హైకోర్టు కీలక ఆదేశం.. ప్రభుత్వానికి కోర్టు షాక్!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *