
MS Dhoni: గంభీర్ కు అవమానం..ధోని ఫాంహౌజ్ లో మందుపార్టీ ?
MS Dhoni: టీమిండియా వర్సెస్ దక్షిణాఫ్రికా మధ్య నవంబర్ 30 అంటే ఎల్లుండి నుంచి వన్డే సిరీస్ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ వన్డే సిరీస్ నేపథ్యంలో రాంచీకి చేరుకుంది టీం ఇండియా జట్టు. దక్షిణాఫ్రికా తో జరిగే వన్డే మ్యాచ్, రాంచి వేదికగా జరగనుంది. ఈ నేపథ్యంలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ…
