
Pushpa 2: అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. హైదరాబాడ్ లో పుష్ప ఈవెంట్!!
Pushpa 2: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘పుష్ప -2’ చిత్రం ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొల్పింది. సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం ప్రమోషన్ల విషయంలో ఇప్పటికే మంచి ఊపును సొంతం చేసుకుంది. ఇటీవల చెన్నై, కేరళ ప్రాంతాల్లో భారీ ఈవెంట్లు నిర్వహించి, ప్రేక్షకులను ఆకట్టుకుంది. తాజాగా హైదరాబాద్లో ప్రీరిలీజ్ వేడుకను గ్రాండ్‌గా నిర్వహించేందుకు చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది. ఈ కార్యక్రమానికి సంబంధించిన అన్ని వివరాలు అభిమానుల్ని మరింత ఆసక్తితో…