Entertainment

Pawan Kalyan next movie latest update

Pawan Kalyan: మెహర్ రమేష్‌ తో పవన్ కళ్యాణ్ సినిమా.. కథ ఓకే.. సెట్స్ పైకి ఎప్పుడంటే?

Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయంగా ఎంత బిజీగా ఉన్నా, సినిమాలపై ఆయన ఆసక్తి తగ్గలేదు. ‘హరి హర వీరమల్లు’, ‘OG’ సినిమాల తర్వాత, ప్రస్తుతం ‘ఉస్తాద్ భగత్ సింగ్’ షూటింగ్‌లో ఉన్నారు. ఇటీవల ‘OG Universe’ గురించి మాట్లాడిన ఆయన, తాను ఇంకా సినిమాలకే దూరం కాలేదని అభిమానులకు క్లారిటీ ఇచ్చారు.…

Telusu Kada gets UA certificate

Telusu Kada: ‘తెలుసు కదా’ కి సెన్సార్ షాక్.. బోల్డ్ కంటెంట్ కట్!!

Telusu Kada: సిద్ధూ జొన్నలగడ్డ, శ్రీనిధి శెట్టి, రాశి ఖన్నా ప్రధాన పాత్రల్లో నీరజా కోన దర్శకత్వంలో రూపొందిన ‘తెలుసు కదా’ సినిమా సెన్సార్ ఫార్మాలిటీస్‌ పూర్తి చేసుకుంది. అక్టోబర్ 17న విడుదల కానున్న ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు 6 కట్స్‌తో U/A సర్టిఫికెట్ (Certificate) జారీ చేసింది. మొత్తం రన్‌టైమ్ 136 నిమిషాలుగా…

Vamshi Paidipally to direct Salman Khan

Vamshi Paidipally: టాప్ హీరోలతో మాత్రమే సినిమాలు.. వంశీ పైడిపల్లి కొత్త సినిమా ఎవరితో అంటే?

Vamshi Paidipally: కొంతమంది దర్శకులు చిన్న కథలు, మధ్యస్థ సినిమాలు చేస్తూ తమ కెరీర్‌ను కొనసాగిస్తుంటే, కొందరు మాత్రం ఎప్పుడూ భారీ సినిమాలు (Big Films), టాప్ హీరోలు (Top Heroes) అనే సూత్రాన్నే అనుసరిస్తారు. ఆ జాబితాలో ముందువరసలో నిలుస్తారు దర్శకుడు వంశీ పైడిపల్లి. ఆయన తొలి సినిమా మున్నా ఫ్లాప్ అయినా, తర్వాత…

Siddu Jonnalagadda angry at journalist

Siddu Jonnalagadda: సిద్ధూ “ఉమెనైజర్” వివాదం.. స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన జొన్నలగడ్డ!!

Siddu Jonnalagadda: ఇటీవలి కాలంలో తెలుగు సినీ రంగంలో మీడియా నైతికతపై పెద్ద చర్చ ప్రారంభమైంది. ‘తెలుసు కదా’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో జరిగిన ఒక సంఘటన అందుకు కారణమైంది. ఈవెంట్‌లో ఒక మహిళా జర్నలిస్టు హీరో సిద్ధూ జొన్నలగడ్డను “మీరు సినిమాలోలాగే బయట కూడా ఉమెనైజరా (Womaniser)?” అని అడగడం అందరినీ షాక్‌కు గురి…

The reason why Aditi Rao Hydari divorced her first husband

Aditi Rao Hydari: పదేళ్లు కలిసున్న భర్తకి అదితి రావు హైదరీ విడాకులు ఇవ్వడానికి కారణం.?

Aditi Rao Hydari: అదితీ రావు హైదరి.. మోడల్ గా తన కెరీర్ ని మొదటి పెట్టి బాలీవుడ్లో పలు సినిమాలు వెబ్ సిరీస్ ల ద్వారా హీరోయిన్ గా రాణించిన అదితి రావు హైదరి సౌత్ లో సినిమాల కంటే ఎక్కువగా సిద్ధార్తథ్ ని పెళ్లి చేసుకున్న విషయంతోనే పాపులర్ అయింది.. మహాసముద్రం సినిమా…

Ramya Krishnan sheds tears for the director work!

Ramya Krishnan: “మీ క్యారెక్టర్ ఇలాంటిదా”.. డబ్బులిచ్చి డైరెక్టర్ చేసిన పనికి రమ్యకృష్ణ కన్నీళ్లు.!

Ramya Krishnan: సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ ఎన్నో సినిమాలతో సౌత్ ఇండియాలో తన పేరుని వైరల్ చేసుకుంది.అలా తన యాక్టింగ్ తో తెలుగు,తమిళ భాషల్లో రాణించింది.అయితే అలాంటి రమ్యకృష్ణ సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా భారీగానే సినిమాలు చేస్తోంది. బాహుబలి లాంటి సినిమాలో ఓ కీరోల్ పోషించి తన సెకండ్ ఇన్నింగ్స్ లో దూసుకుపోతుంది.అయితే అలాంటి…

Ramya Krishnan Emotional Story On Set

Ramya Krishnan: ఆ డైరెక్టర్ చేసిన పనికి వెక్కి వెక్కి ఏడ్చిన హీరోయిన్ రమ్య కృష్ణ!!

Ramya Krishnan: తెలుగు సినీ ప్రపంచంలో ఎప్పటికీ నిలిచిపోయే పేరు ఎస్.వి. కృష్ణారెడ్డి. 90వ దశకంలో ఆయన తెరకెక్కించిన సినిమాలు ప్రతి ఇంటి సభ్యుడిని ఆకట్టుకున్నాయి. యమలీల, శుభలగ్నం, మావిచిగురు, ఆహ్వానం వంటి చిత్రాలు ఆయనను తెలుగు కుటుంబ దర్శకుడిగా (Family Director) గుర్తింపునిచ్చాయి. పశ్చిమ గోదావరి జిల్లా ఆరవల్లి గ్రామానికి చెందిన ఆయన, కష్టపడి…

Pradeep Ranganathan eyes hat trick success

Pradeep Ranganathan: స్టార్ హీరో ల జాబితాలోకి ప్రదీప్.. హ్యాట్రిక్ హిట్ పై కన్ను!!

Pradeep Ranganathan: కొత్త హీరోగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ప్రదీప్ రంగనాథన్ (Pradeep Ranganathan) ఎలాంటి ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ (Background) లేకపోయినా, వరుస విజయాలతో అందరినీ ఆకట్టుకుంటున్నారు. ‘లవ్ టుడే (Love Today)’, ‘డ్రాగన్ (Dragon)’ సినిమాల విజయాలతో ఆయన యూత్‌లో (Youth) సూపర్ క్రేజ్ సంపాదించారు. ఇప్పుడు దీపావళికి విడుదల కానున్న ‘డ్యూడ్ (Dude)’ సినిమా…

War 2 OTT record breaking views

War 2 OTT: ఒటీటీ రికార్డుల దుమ్ము దులిపేస్తున్న ఎన్టీఆర్ ‘ వార్ 2’

War 2 OTT: జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కలయికలో తెరకెక్కిన ‘వార్ 2 (War 2)’ సినిమా థియేటర్లలో ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోయినా, ఓటీటీలో మాత్రం దుమ్ము దులిపేస్తోంది. ఆగస్టు 14న విడుదలైన ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్, అక్టోబర్ 9న Netflixలో స్ట్రీమింగ్ ప్రారంభమైన వెంటనే రికార్డు స్థాయిలో వ్యూస్ సాధించింది.…

Pawan Kalyan new movie updates 2025

Pawan Kalyan: ఉస్తాద్ తర్వాత పవన్ చేసే సినిమా అదేనా?

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయంగా కీలక దశలో ఉన్నప్పటికీ, ఆయన సినీ ప్రాజెక్టులపై అభిమానుల్లో ఉత్సాహం ఏమాత్రం తగ్గలేదు. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ (Ustaad Bhagat Singh) షూటింగ్ దాదాపు ముగిసింది. ఇక రామ్ తాళ్లూరి ప్రొడక్షన్‌లో ఉన్న మరో సినిమా మాత్రమే పెండింగ్‌లో ఉంది. ఈ మధ్య సురేందర్ రెడ్డి దర్శకత్వంలో…