
Prabhas: బిజినెస్ మ్యాన్ కూతురితో ప్రభాస్ పెళ్లి నిజమే.. వైరల్ అవుతున్న ఫొటోస్.?
Prabhas: ప్రభాస్ పెళ్ళంటూ గత 24 గంటల నుండి ఒక రూమర్ నెట్టింట్లో ఎంత వైరల్ అవుతుందో చెప్పనక్కర్లేదు. ప్రభాస్ హైదరాబాద్ కు చెందిన బిజినెస్ మాన్ కూతురిని పెళ్లాడబోతున్నారని, ఈ వివాహ వేడుకలన్నింటిని ప్రభాస్ పెద్దమ్మ శ్యామలాదేవి రహస్యంగా చేయిస్తున్నారని, ఎన్నో రూమర్లు తెరమీద వినిపిస్తున్నాయి. అయితే ఈ రూమర్లు నిజమే అనేలా తాజాగా కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. మరి ఇంతకీ ఆ ఫోటోలో ఉన్న నిజం ఎంత అనేది ఇప్పుడు…