
The Paradise: శేరావేగంగా పోస్ట్ ప్రొడక్షన్ పనులను చేసుకుంటున్న నాని సినిమా!
The Paradise సినిమాకు సంబంధించి ముంబై, చెన్నై మరియు హైదరాబాద్‌లో డిఐ, బిజిఎం ఇతర పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి.

The Paradise సినిమాకు సంబంధించి ముంబై, చెన్నై మరియు హైదరాబాద్‌లో డిఐ, బిజిఎం ఇతర పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి.

Kaaka Team సంక్రాంతి 2027 రేసు నుండి తప్పుకోవడం లేదు. జనవరి 13న వస్తామని స్పష్టం చేసింది. మొదటి సింగిల్ త్వరలోనే రానుంది.

నటి పాయల్ రాజ్‌పుత్ తన తండ్రి మరణించి ఏడాది పూర్తయిన సందర్భంగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఎమోషనల్ ట్రిబ్యూట్ పోస్ట్ చేసి అభిమానులను కదిలించారు.

Venkatesh AK47 సినిమాలో నివేతా పెతురాజ్ మరియు డింపుల్ హయతి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. వీరిద్దరూ ఒక స్పెషల్ సాంగ్ లో కూడా కనిపించనున్నారు.

The Paradise సినిమా సెన్సార్ పూర్తి చేసుకుని 'A' సర్టిఫికేట్ పొందింది. రన్ టైమ్ 2 గంటల 49 నిమిషాలు కాగా, ఏపీ మరియు తెలంగాణలో భారీ ప్రీమియర్లు.

Hyderabad heat గురించి తాజా అప్‌డేట్. హైదరాబాద్ నగరంలో ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరుగుతున్నాయని వెదర్ అప్‌డేట్ వెల్లడించింది.

అలీ ఫజల్, పంకజ్ త్రిపాఠి ప్రధాన పాత్రలలో నటించిన ఈ చిత్రం విడుదలైన పది రోజుల్లోనే బాక్సాఫీస్ వద్ద రూ. 300 కోట్ల వసూళ్లను సాధించి అద్భుతమైన విజయాన్ని నమోదు చేసింది.

Hanuman amsh గురించి తాజా సమాచారం కోసం ఈ వీడియో చూడండి. హనుమంతుడి రికార్డ్ మరియు ప్రత్యేకతల వివరాలు తెలుసుకోండి.

Nandi Rameshwar గోల్డ్ ధరల పెరుగుదలపై కీలక విషయాలు వెల్లడించారు. పసిడి రేట్లు ఎందుకు పెరుగుతున్నాయో ఈ వీడియోలో పూర్తిగా చూడండి.

Durgam Cheruvu పార్క్ మూసివేతపై తాజా సమాచారం. హైదరాబాద్ లోని ప్రముఖ దుర్గం చెరువు పార్క్ ఎంట్రీ క్లోజ్ వివరాలు తెలుసుకోండి.