Jailer 2: రజనీకాంత్ సినిమాకు రికార్డ్ బ్రేకింగ్ ఓటీటీ ఆఫర్!
రజనీకాంత్ అభిమానులకు ఇదో పండగ వార్త. ఆయన నటించబోయే జైలర్ 2 మూవీ ఇంకా థియేటర్లలోకి రాకముందే ఓటీటీ రంగంలో సంచలనం సృష్టించింది. ఈ చిత్రం డిజిటల్ హక్కుల కోసం ఒక టాప్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ భారీ మొత్తాన్ని ఆఫర్ చేసినట్లు ఇండస్ట్రీ వర్గాల్లో బలంగా ప్రచారం జరుగుతోంది. ఈ న్యూస్ సౌత్ సినిమా సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది. Rajinikanth Jailer 2 OTT Record ఈ సినిమాకు ఓ ప్రముఖ ఓటీటీ సంస్థ ఏకంగా … Read more